ఊర్వశి రౌతేలా.. ఇప్పుడు తెలుగులో బాగా పాపులర్ ఐటెమ్ గర్ల్ గా మారింది. `వాల్తేర్ వీరయ్య`, `బ్రో`, `ఏజెంట్` చిత్రాల్లో బ్యాక్ టూ బ్యాక్ ఐటెమ్ సాంగ్ లు చేసి వెండితెరపై రచ్చ చేసింది. తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. ఐటెమ్ సాంగ్‌లతో ఉర్రూతలూగించింది. సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా ఈ బ్యూటీ పాపులర్ అయ్యింది.
ఈ బ్యూటీ వెండితెరపైనే కాదు సోషల్ మీడియాలోనూ అదే రేంజ్‌లో రెచ్చిపోతుంది. ఇంకా చెప్పాలంటే అంతకు మించి అనేలా ఉంటుంది. గ్లామర్ డోస్‌పెంచి నెట్టింట అందాల దుమారం రేపుతుంది. హాట్ ఫోటోలతో నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తుందీ సెక్సీ బ్యూటీ.
తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఉబికి వస్తోన్న ఎద అందాలతో ఇంటర్నెట్‌ని ఒక్కసారిగా కుదిపేస్తుంది. మేకప్ రూమ్‌లో అసలైన అందాల విందు చేసింది. స్టయిలీష్ పోజులతో ఆద్యంతం కట్టిపడేస్తుంది. బిగువైన బ్లాక్ గౌను వేసుకుంది ఊర్వశి. దీంతో ఎద అందాలు పోటెత్తుతున్నాయి.
ఓ వైపు ఆ ఒప్పొంగుతున్న ఎద అందాలతోనే మరోవైపు ఆమె మేకప్ వేసుకుంటుంది. ఈ సందర్భంగా మేకప్ రూమ్‌లో తీసిన ఫోటోలను తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచకుంది. ఈ పిక్స్ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. ఊర్వశి సెక్సీ అందాలు కుర్రాళ్ల ఫ్యూజుల్ ఔట్ అయ్యేలా చేస్తున్నాయి.
ఉత్తరఖండ్‌కి చెందిన ఈ బ్యూటీ మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. ఆమె 2015లో మిస్ దివా యూనివర్స్ గా నిలిచింది. విజేతగా నిలిచి పాపులర్ అయ్యింది. కానీ మిస్ యూనివర్స్ కి సైతం ప్రయత్నించగా, స్థానం సంపాదించుకోలేకపోయింది.
కానీ అంతకు ముందే సినిమాల్లో యాక్ట్ చేసింది. 2013లో `సింగ్ సాబ్ ది గ్రేట్` చిత్రంలో నటించింది. కీలక పాత్రలో మెరిసింది. అనంతరం మోడల్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ మెయిన్ పోటీల్లో వెనకబడిపోయింది.
దీంతో ఇక సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. 2016లో `సనమ్ రే` చిత్రంలో యాక్ట్ చేసింది. అంతకు ముందు `భాగ్ జానీ` చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేసింది. `గ్రేట్ గ్రాండ్ మస్తీ`లో రాగినిగా మెరిసింది. గ్లామర్ రోల్‌లో మెస్మరైజ్ చేసింది. హాట్ అందాలతో బాలీవుడ్ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది.
ఆ తర్వాత `కాబిల్` చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేసింది. ఈ సినిమాలో ఆమె సాంగ్‌కి మంచి ఆదరణ లభించింది. గుర్తింపు వచ్చింది. పాపులర్ అయ్యింది. బెంగాలీలోనూ ఓ ఐటెమ్ సాంగ్ చేసింది. కానీ ఆ తర్వాత కొంత కాలం యాక్టింగ్‌పై ఫోకస్ పెట్టింది.
`హేట్ స్టోరీ 4`లో త్రిష పాత్రలో మెరిసింది. `పాగల్ పంతి`, `వర్జిన్ భాను ప్రియా` సినిమాలు చేసింది. తమిళంలోకి ఎంట్రీ ఇస్తూ `ది లెజెండ్` చిత్రంలో నటించింది. ఇక తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చిరంజీవితో `వాల్తేర్ వీరయ్య` చిత్రంలో `బాస్ పార్టీ` సాంగ్‌లో స్టెప్పులేసింది. ఈ పాట ఆద్యంతం ఉర్రూతలూగించింది.
బ్యాక్ టూ బ్యాక్ మూడు స్పెషల్ సాంగ్లు చేసింది. నిఖిల్‌తో `ఏజెంట్` చిత్రంలో `వైల్డ్ సాలా` అనే పాటలో స్టెప్పులేసింది. దీంతోపాటు `బ్రో` చిత్రంలోనూ `మై డీయర్ మార్కేండయ` పాటలో రచ్చ చేసింది. కానీ ఈ చిత్రాలు ఆదరపొందలేదు. ప్రస్తుతం `స్కంద`లో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు ఆమె మెయిన్ లీడ్‌గా `బ్లాక్ రోస్` చిత్రం తెరకెక్కుతుంది. దీనికి సంపత్ నంది నిర్మాత కావడం విశేషం. అలాగే హిందీలో `దిల్ హై గ్రే` చిత్రంలో నటిస్తుందీ బ్యూటీ.
ఇదిలా ఉంటే ఇప్పుడు `దిల్ హై గ్రే` చిత్రం టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడుతుంది. అందుకోసం ఈ బ్యూటీ టొరంటోకి చేరింది. అక్కడ ఇలా బ్లాక్ డ్రెస్ ధరించి ఫోటో షూట్ చేసింది. ఈవెంట్‌లోనే హైలైట్‌గా నిలిచింది.