Rashmi Gautam: స్ట్రాబెర్రీ లిప్స్ కిల్లింగ్ లుక్స్... చూడగానే టెంప్ట్ చేసే స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ గ్లామర్ 

First Published | Oct 15, 2023, 6:15 PM IST


రష్మీ గౌతమ్ స్లీవ్ లీస్ ఫ్రాక్ లో మైండ్ బ్లాక్ చేసింది. పరువాలు దగ్గరగా చూపిస్తూ మతులు పోగొట్టింది. రష్మీ గౌతమ్ అందాల జడివానలో కుర్రకారు తడిసి ముద్దవుతున్నారు. 
 

Rashmi Gautam

క్లోజప్ షాట్ లో హాట్ లిప్స్ చూపిస్తూ రష్మీ గౌతమ్ గుండెల్లో గుబులు రేపింది. స్టార్ యాంకర్ గ్లామర్ కంటికి కునుకు లేకుండా చేస్తుంది. నెటిజెన్స్ ఆమె ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు. స్లీవ్ లెస్ ఫ్రాక్ లో రష్మీ సూపర్ హాట్ గ ఉంది. 

Rashmi Gautam

హీరోయిన్ గా రష్మీ కెరీర్ నెమ్మదించింది.ఇటీవల భోళా శంకర్, బాయ్స్ హాస్టల్ చిత్రాల్లో ఆమె మెరిసింది.   వరుస ప్లాప్స్ ప్రతికూల ప్రభావం చూపాయి. రష్మీ హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్.  ఏళ్ల తరబడి విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని గత ఏడాది విడుదల చేశారు. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ కమర్షియల్ గా ఆడలేదు. 


Rashmi Gautam

రష్మీ లీడ్ హీరోయిన్ గా ఆఫర్స్ ఆగిపోయాయి. దీంతో ఆమె పూర్తి దృష్టి బుల్లితెర మీద పెట్టారు.అక్కడ దూసుకుపోతుంది. పదేళ్లుగా రాణిస్తున్న రష్మీ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ కొన్నారు. ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆమె సంపాదన కోట్లకు చేరింది. 

Rashmi Gautam

మల్లెమాల సంస్థలో సందడి మొత్తం రష్మీదే.  ఈటీవీలో ఆమె హవా నడుస్తుంది. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అనసూయ లేని లోటు రష్మీ  భర్తీ చేస్తుంది. 

Rashmi Gautam


కాగా కొత్త యాంకర్ రావడంతో  జబర్దస్త్ షో చేజారింది. అనసూయ స్థానంలో సౌమ్యరావు అనే కన్నడ సీరియల్ నటి  వచ్చారు. అయితే పండుగలకు, పబ్బాలకు మల్లెమాల రూపొందించే స్పెషల్ ఈవెంట్స్ లో రష్మీ సందడి చేస్తున్నారు. యాంకర్ గా ఆమెకు తిరుగులేదని చెప్పాలి. 

Rashmi Gautam

ఓ దశలో రష్మీ హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేశారు. ఆమె నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. దీంతో మెల్లగా రష్మీకి ఆఫర్స్ తగ్గాయి. ఒక నిర్మాతతో రష్మీ గొడవపడ్డారని కూడా సమాచారం. ఆ వివాదం ఆమె కెరీర్ పై నెగిటివ్ ప్రభావం చూపింది.

Rashmi Gautam

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే... రష్మీ కెరీర్ మొదలైంది నటిగానే. బిగినింగ్ లో ఆమె చిన్న చిన్న పాత్రలు చేశారు. హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో యాంకర్ గా మారారు. జబర్దస్త్ ప్రారంభంలో యాంకర్ గా వ్యవహరించిన అనసూయ వ్యక్తిగత కారణాలతో షో నుండి తప్పుకున్నారు. దాంతో రష్మీకి ఛాన్స్ దక్కింది. జబర్దస్త్ ఛాన్స్ రష్మీ దశ మార్చేసింది. 

Rashmi Gautam


ఇక రష్మీ పెళ్లి ఎప్పుడనేది ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ గా ఉంది. దానికి ఇంకా సమయం ఉందని ఆమె చెప్పుకొస్తున్నారు. చెప్పాలంటే ఇప్పటికే రష్మిక ఏజ్ బార్ బ్యాచ్ లర్స్ లిస్ట్ లో చేరిపోయింది.

Rashmi Gautam

 జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ని రష్మీ ప్రేమిస్తున్నారనే వాదన చాలా కాలంగా ఉంది. ఆన్ స్క్రీన్ లో నాన్ స్టాప్ రొమాన్స్  కురిపించిన నేపథ్యంలో రష్మీ, సుధీర్ నిజమైన ప్రేమికులే అని పలువురు నమ్ముతున్నారు. రష్మీ, సుధీర్ మాత్రం అది బుల్లితెర వరకే, ఆఫ్ స్క్రీన్ లో మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు.
 

Rashmi Gautam

రష్మీ గౌతమ్ స్లీవ్ లీస్ ఫ్రాక్ లో మైండ్ బ్లాక్ చేసింది. పరువాలు దగ్గరగా చూపిస్తూ మతులు పోగొట్టింది. రష్మీ గౌతమ్ అందాల జడివానలో కుర్రకారు తడిసి ముద్దవుతున్నారు.

Latest Videos

click me!