వాటిలో `చెఫ్ మంత్రా`(ఓటీటీ) షో, `సరిగమప`, `డాన్సు ఐకాన్`, `ఆదివారం స్టార్ మా పరివార్`, `మిస్టర్ అండ్ మిసెస్`, `సారంగ ధరియా`, `బీబీ జోడి` వంటి షోలకు యాంకర్‌గా చేస్తుంది. `డాన్సు ఐకాన్`కి ఆమె జడ్జ్ గా చేస్తుండటం విశేషం. ఇలా ఏడు షోస్‌ని చేస్తూ దుమ్మురేపుతుందీ అందాల రాములమ్మ.