హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1,19,900. కానీ మీరు ఇప్పుడు కేవలం రూ. 92,450 కొనుగోలు చేయవచ్చు. అంటే మొత్తం రూ. 27,450 డిస్కౌంట్ లభిస్తుంది. SBI క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే కొనుగోళ్లపై మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐదు సంవత్సరాల వరకు వారంటీతో వస్తుంది.