ప్రభాస్ అంటే త్రిషకు అంత ఇష్టమా..? రెబల్ స్టార్ కోసం 20 రోజులు వర్షంలో తడిచిన బ్యూటీ..?

First Published | May 7, 2024, 11:19 PM IST

ఒక సినిమా మీద ప్రేమ.. ఆ సినిమా హీరో మీద ప్రేమ.. నటన మీద ప్రేమతో  స్టార్ హీరోయిన్ త్రిష చాలా పెద్ద సాహసమే చేసిందట. ఇంతకీ ఏం చేసిందంటే..? 

సినిమా మీద ప్రేమతో ఎంత రిస్క్ చేయడానికైన వెనకాడరు కొందరు నటీనటులు. సినిమా మీద ఇష్టం, నటన మీద ప్రేమ, వారిని ఏం చేయడానికైనా వెనకాడకుండా చేస్తుంది. అలాంటి పనే చేసింది స్టార్ హీరోయిన్ త్రిష. దాదాపు 24 ఏళ్లుగా సినిమా ప్రపంచంలో క్వీన్ గా ఏలుతుంది బ్యూటీ. తమిళంతో పాటు తెలుగు ఫిల్మ్ఇండస్ట్రీని లో కూడా త్రిష.. స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది.

ఎన్టీఆర్ - కె. విశ్వనాథ్ 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కారణం ఏంటి..? విభేదాలు ఎక్కడ వచ్చాయి..?

అయితే త్రిష కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా వర్షం. ఈ సినిమాతో త్రిష కెరీర్ కంప్లీట్ గామారిపోయింది. ఆమెకు అవకాశాలు కూడా పెరిగిపోయాయి. అయితే ఈసినిమాతో త్రిషకు మాత్రమే కాదు.. ప్రభాస్  కెరీర్ కూడా మారిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరో అయిపోయాడు. అయితే ఈ సినిమా టైమ్ లో వీరు ప్రేమలో పడ్డారన్న రూమర్లు కూడా గట్టిగా వినిపించాయి 

మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..?


అయితే వీళ్ళ కాంబోలో వచ్చిన వర్షం సినిమా చరిత్ర తిరగరాసింది . ఈ సినిమా కోసం త్రిష ఏకంగా 20 రోజులపాటు వర్షంలో నిరంతరంగా తడిచిందట . ఆ టైంలో ఆమెకు ఆరోగ్యం బాగో లేకపోయినా సరే సినిమా హిట్ అవ్వడానికి బిగ్ రిస్కే చేసిందట. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది . ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రభాస్ నటన ఎంత కారణమో .. త్రిష డెడికేషన్ కూడా అంతే కారణం అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడేశారు. అయితే ఇన్నేళ్ల తరువాత ఈ విషయం మరోసారి వైరల్ అవుతోంది. 

మెగాస్టార్ చిరంజీవి ఘాడంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా...?

అయితే ప్రభాస్ మీద ప్రేమతోనే త్రిష ఇంత సాహసం చేసింది అనేవాళ్లు కూడా ఉన్నారు. కాని అన్నీ రూమర్స్ కేపరిమితం అయ్యాయి. తాజాగా 41వ ఏడాదిలోకి ప్రవేశించింది త్రిష.. ఇన్నేళ్ళొచ్చినా పెళ్లి చేసుకోకుండా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లోనే ఉండిపోయింది. ఇక ప్రస్తుతం త్రిష చేతిలో 5 సినిమాలు ఉన్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరతో పాటు.. తమిళంలో అజిత్, కమల్ హాసన్ సినిమాల్లో నటిస్తోంది బ్యూటీ. 

పవన్ కళ్యాణ్ కోసం రేణూ దేశాయ్ త్యాగం, అంత పెద్ద సినిమా వదిలేసుకుందా..? గ్రేట్ కదా..?

ఇక ప్రభాస్ ప్రస్తుతం అరడజను పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. రెండుమూడేళ్ళు ప్రభాస్ కు తీరిక దొరకదనే చెప్పాలి. ఇక మోస్ల్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో 44 ఏళ్ళ ప్రభాస్ కూడా ఉన్నారు. ఆయన ఇప్పట్లో పెళ్ళి చేసుకునేలా కనిపించడంలేదు. 

Latest Videos

click me!