డోల్‌ పట్టుకుని శృతి హాసన్‌ క్యూట్‌ పోజ్‌.. తన లైఫ్‌ లాంగ్‌ డిజైర్‌ ఆ వయసులోనే కనుగొన్నదట

First Published Aug 25, 2021, 11:49 AM IST

శృతి హాసన్‌ ఇటీవల మరోసారి తన ప్యాషన్‌పై ఫోకస్‌ పెట్టినట్టుంది. కొన్ని రోజులుగా తన థ్రోబ్యాక్‌ పిక్స్ ని పంచుకుంటూ తనలోని ఆలోచనలను పంచుకుంది. అభిమానులకే పజిల్స్ వదులుతూ అటెన్షన్‌ని గ్రాస్ప్ చేస్తుంది శృతి. 
 
కమల్‌ హాసన తనయ అయినా తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ని తెచ్చుకుంది శృతి హాసన్‌. కమర్షియల్‌ హీరోగా రాణిస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ ల్లో భాగమైంది. 
 
ఈ నేపథ్యంలో మరోసారి తన ప్యాషన్‌కి పని చెప్పింది. లేటెస్ట్ గా ఆమె డోలు పట్టుకుని ఉన్న థ్రోబ్యాక్‌ పిక్స్ ని పంచుకుంది. ఇందులో డోలు పట్టుకుని ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్న శృతి లుక్‌ ఆకట్టుకుంటోంది. 

ఇది తన 21ఏళ్లప్పుడు తీసిన ఫోటో ని చెప్పింది. `నేను ఏం ఆలోచిస్తున్నా` అని శీర్షికలో పంచుకుంది. ఇంకా చెబుతూ, నాకిది 21ఏళ్ల నుంచి కనుగొనబడింది. ప్రైమరీగా ఏదైనా జరుగుతుందని భావించాను. కానీ వెయిట్‌ చేయండి. నేను ఇంకా ఎదగలేదు` అని పేర్కొంది శృతి. 

సంగీత రంగంలో తాను రాణించాలని తరచూ చెబుతుంది శృతి హాసన్‌. ఇంకా చెప్పాలంటే మ్యూజీషియన్‌ గా రాణించేందుకు సొంతంగా ఎదిగేందుకు డబ్బు కావాలి కాబట్టి, దానికోసమే హీరోయిన్‌గా మారినట్టు చెప్పింది. కానీ సినిమాల్లోకి వచ్చాక నటనపై ఇష్టం పెరిగిందని తెలిపింది. 

గతంలోనూ శృతి హాసన్‌ తన ప్యాషన్‌కి సంబంధించిన ఫోటోలను పంచుకుంది. సమయం దొరికినప్పుడల్లా తన కోరికకి సంబంధించిన విషయాలు అభిమానులతో షేర్‌ చేస్తూ ఆ దిశగా నెమ్మదిగా అడుగులు వేస్తుందట.  అయితే గతంలో సింగర్‌గా పలు మ్యూజిక్‌ షోలను కూడా నిర్వహించింది శృతి.
 
ఇక రెండేళ్లు సినిమాలకు గ్యాప్‌ తీసుకున్న శృతి హాసన్‌ `క్రాక్‌` చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. అదిరిపోయే హిట్‌ని అందుకుంది. మరోవైపు `వకీల్‌సాబ్‌`తోనూ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. 

శృతి హాసన్‌ ప్రస్తుతం ప్రభాస్‌తో `సలార్‌` చిత్రంలో నటిస్తుంది. ఆయనతో శృతికిది ఫస్ట్ టైమ్‌. అలాగే తమిళంలో `లాభం` అనే మరో సినిమా చేస్తుంది.

click me!