లో దుస్తులు చూపిస్తూ శ్రియా సెక్సీ పోజ్‌.. పలుచని తెర అందాలను దాస్తే దాగునా.. కాకరేపుతుందిగా!

First Published Jun 2, 2021, 12:30 PM IST

సెక్సీ భామ శ్రియా లో దుస్తులు చూపిస్తూ సెక్సీ పోజులిచ్చింది. పలుచని తెరతో బికినీ అందాలను దాస్తే అందాలు దాగునా. ఈ అమ్మడు ఇచ్చిన లేటెస్ట్‌ పోజ్‌ పిచ్చెక్కిస్తుంది. సోషల్‌ మీడియాలో నిప్పంటించింది. 

తాజాగా పలుచని తెరలాంటి టాప్‌ని కప్పేసుకుని లో దుస్తులు చూపిస్తూ శ్రియా ఇచ్చిన సెక్సీ పోజ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. తెగ ఆకట్టుకుంటుంది.
undefined
కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ఈ డ్రెస్‌లో ఇలానే ఇక ప్రియుడు ఆండ్రీ కోస్చీవ్‌తో కలిసి బీచ్‌లోకి వెళ్లిపోతానంటోంది శ్రియా.
undefined
బీచ్‌ వెంట సేద తీరాలని, ప్రియుడితో జలకాలాడాలని ఊవ్విళ్లూరుతోంది. ఆగలేకపోతున్నానంటూ ఆతృత చెందుతుంది.
undefined
మరోవైపు ప్యాంట్‌ విప్పేసి, షర్ట్ బటన్స్ తీసేసి సెక్సీ పోజ్‌ ఇచ్చింది శ్రియా. గతంలో ఎన్నడూ లేని విధంగా హాట్‌ ఫోటోలతో కాక రేపుతుంది.
undefined
ప్రియుడితో విదేశాల్లో తెగ ఎంజాయ్‌ చేస్తున్న శ్రియా ఇటీవల కాలంలో ఈ రేంజ్‌లో తన అందాలు చూపించింది లేదు. అంతగా కనువిందు చేస్తుందీ భామ.
undefined
అందాలు ఆరబోస్తూ ఈ అమ్మడు పంచుకున్న సెక్సీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెట్టింట్లో నింపట్టిస్తున్నాయి.
undefined
శ్రియా తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా మారింది. `ఇష్టం` సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ సెక్సీ అందాల పాప `సంతోషం`, `చెన్నకేశవ రెడ్డి`, `నువ్వే నువ్వే`, `నీకు నేను నాకు నువ్వు` చిత్రాలతో ఆకట్టుకుంది.
undefined
చిరంజీవి సరసన నటించిన `ఠాగూర్‌`తో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. నాగార్జునతో `నేనున్నాను`, మహేష్‌తో `అర్జున్‌`, పవన్‌ కళ్యాణ్‌తో `బాలు`, ఎన్టీఆర్‌తో `నా అల్లుడు`, వెంకటేష్‌తో `సుభాష్‌ చంద్రబోస్‌`,
undefined
ప్రభాస్‌తో `చత్రపతి`, `భగీరథ`, రవితేజతో `డాన్‌ శీను`, `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌`, `నువ్వా నేనా`, `పవిత్ర`, `మనం`, `గోపాల గోపాల`, `గౌతమిపుత్ర శాతకర్ణి`, `పైసా వసూల్‌`, `గాయత్రి` వంటి చిత్రాల్లో నటించి అలరించింది.
undefined
ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌`లో కీలక పాత్రలో, అలాగే `గమనం`, `నరకసూరన్‌` చిత్రాల్లో నటిస్తున్నారు.
undefined
శ్రియా శరణ్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
శ్రియా శరణ్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
శ్రియా శరణ్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!