Nora Fatehi: 'టెంపర్' ఐటెం బ్యూటీ బ్లాస్టింగ్ గ్లామర్ ట్రీట్.. కళ్ళు చెదిరే థైస్ అందాలతో అరాచకం

First Published Nov 23, 2023, 7:20 PM IST

నోరా ఫతేహి పేరు వినగానే సినీ ప్రియులకు టెంపర్, బాహుబలి, కిక్ 2, ఊపిరి లాంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ గుర్తుకు వస్తాయి.  ఇటీవల స్పెషల్ సాంగ్స్ లో దుమ్ము రేపుతోంది ఈ బ్యూటీనే.

నోరా ఫతేహి పేరు వినగానే సినీ ప్రియులకు టెంపర్, బాహుబలి, కిక్ 2, ఊపిరి లాంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ గుర్తుకు వస్తాయి.  ఇటీవల స్పెషల్ సాంగ్స్ లో దుమ్ము రేపుతోంది ఈ బ్యూటీనే. అందాలతో మంటలు రేపే నోరా ఫతేహి సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. 

అంతే కాదు బాలీవుడ్ లో ఏ ఈవెంట్ జరిగినా అక్కడకి కళ్ళు చెదిరే అవుట్ ఫిట్ ధరించి అందరి చూపులు తన అందాలపైనే పడేలా రచ్చ చేస్తూ ఉంటుంది. 

Latest Videos


తమ డ్రెస్సులు డిజైన్ విభిన్నంగా, హాట్ గా ఉండాలనే తాపత్రయంతో విచిత్రమైన కాస్ట్యూమ్స్ ధరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అలంటి డ్రెస్సులు వల్ల చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. 

తరచుగా నోరా ఫతేహి బోల్డ్ డ్రెస్సులు ధరించి ట్రోలింగ్ కి గురి కావడం చూస్తూనే ఉన్నాము. తాజాగా నోరా ఫతేహి మైండ్ బ్లోయింగ్ ట్రెండీ అవుట్ ఫిట్ లో అదరహో అనిపించేలా ఫోజులు ఇచ్చింది. 

నోరా ఫతేహి హాట్ షోకి నెటిజన్లు షాక్ అవుతున్నారు. నోరా ఫతేహి అంటే కుర్రకారుకి అందాల విందు గ్యారెంటీ. ఆమె ఎలాంటి బట్టలు ధరించినా అందాలతో కవ్విస్తూ ఉంటుంది. 

తాజాగా నోరా ఫతేహి లైఫ్ స్టైల్ ఆసియా మ్యాగజైన్ కోసం వివిధ ట్రెండీ దుస్తుల్లో ఇచ్చిన ఫోజులు కిల్లింగ్ అనే చెప్పాలి. ముఖ్యంగా థైస్ సొగసుతో కుర్రాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయేలా రచ్చ చేస్తోంది. 

నోరా ఫతేహి అరాచకం సృష్టిస్తోందా అన్నట్లుగా అందాలని ఆరబోస్తోంది. నోరా ఫతేహి ఫోజులకు కుర్రాళ్లు కొంటె కామెంట్స్ సంధిస్తున్నారు. నోరా ఫతేహి సొగసుపై దిష్టి చుక్క ఉందంటూ బోల్డ్ గా కామెంట్స్ చేస్తున్నారు. 

నోరా ఫతేహి అంటే గ్లామర్ మాత్రమే కాదు కాంట్రవర్సీ కూడా.  రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ తో పాటు నోరా ఫతేహికి కూడా సంబంధాలు ఉన్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆమె ఈడీ విచారణ ఎదుర్కొంది. 

సుఖేష్ నుంచి నోరా ఫతేహి పలు లగ్జరీ గిఫ్ట్స్ అందుకుందని వాటి వివరాలపై ఆమెని ఈడీ అధికారులు ప్రశ్నించారు. నోరా ఫతేహి, జాక్వెలిన్ ఇద్దరూ సుఖేష్ వివాదంలో బాగా మునిగిపోయారు అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాగుతోంది. 

click me!