నడుము కనిపించేలా షర్ట్ ముడివేసి, ఎద సంపద చూపిస్తూ రెచ్చగొడుతున్న జాతిరత్నాలు చిట్టి...!

First Published Jul 1, 2021, 12:37 PM IST


కర్లీ హెయిర్, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్... అందం అమాయకత్వం మిక్స్ చేస్తే ఫరియా అబ్దుల్లా. జాతి రత్నాలు మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ చిట్టి సోషల్ మీడియా పోస్ట్స్ మాత్రం టూ హాట్. గ్లామర్ హీరోయిన్ హోదాపై కన్నేసిన ఫరియా ఆ దిశగా సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా పోస్ట్స్ చూస్తే అర్థం అవుతుంది. 

కొత్త దర్శకుడు అనుదీప్ జాతిరత్నాలు మూవీతో మాయ చేశాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. జాతిరత్నాలు మూవీ నవీన్ పోలిశెట్టి, రాహుల్, ప్రియదర్శిలకు మరో హిట్ ఇచ్చింది.
undefined
హీరో త్రయం కంటే జాతి రత్నాలు ద్వారా వెలుగులోకి వచ్చారు దర్శకుడు అనుదీప్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. ముఖ్యంగా తన అమాయకత్వంతో ఆడియన్స్ ని ఫరియా తెగ నవ్వించేసింది.
undefined
నవీన్ లవర్ గా, లా లో ఓనమాలు తెలియని లాయర్ గా ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రేక్షకుల మదిలో చిట్టిగా రిజిస్టర్ అయిన ఈ హైదరాబాద్ అమ్మాయికి అవకాశాలు గట్టిగానే వస్తున్నట్లు సమాచారం అందుతుంది.
undefined
ముఖ్యంగా మంచు విష్ణుకు జంటగా ఆమె కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. శ్రీను వైట్ల ఢీ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తుండగా.. ఆ మూవీలో మంచు విష్ణుకు జంటగా ఫరియా అబ్దులా నటిస్తున్నారంటూ టాలీవుడ్ కోడైకూసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.
undefined
అలాగే మాస్ మహారాజ్ రవితేజ 68వ చిత్రంలో హీరోయిన్ గాఫరియాను తీసుకోవాలని అంటుకుంటున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చినట్లే. రవితేజ 68వ చిత్రంపై నేడు అధికారిక ప్రకటన రాగా, ఫరియా పేరు వినిపించలేదు.

 Faria Abdullah

ఇక అందరు హీరోయిన్స్ మాదిరి అందచందాలతో దర్శక నిర్మాతలు, హీరో కంట్లో పడే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఫరియా. ఇంస్టాగ్రామ్ వేడిగా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ.. జాతిరత్నాలు మూవీలో కనిపించినంత అమాయకురాలిని కాదని నిరూపిస్తుంది.

 Faria Abdullah

తాజాగా వైట్ షర్ట్, పాంట్స్ ధరించి హాట్ హాట్ ఫోజులతో కాకరేపింది. షర్ట్ ముడివేసి ఎద సంపద కనిపించేలా, నడుము చూపిస్తూ నాటీ లుక్స్ ఇచ్చింది. సూపర్ స్టైలిష్ లుక్ లో హాట్ గా ఉన్న ఫరియా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
undefined
ఇక చిట్టి ఫ్యాన్స్ నువ్వు సూపర్ అంటూ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఫరియాకు స్టార్స్ సరసన అవకాశాలు వచ్చే సూచనలు మెండుగానే కనిపిస్తున్నాయి .
undefined
click me!