2023లో రిలయన్స్ రిటైల్ MD గురుంగ్ రూపొందించిన నల్లని పట్టు చీర గౌను ధరించారు. ఆమె ఒక భుజం మీద కప్పబడిన నల్లని సిల్క్ ఫాబ్రిక్, ఫ్లోర్-లెంగ్త్ సిల్క్ షిఫాన్ ట్రైన్, ముత్యాలు జోడించారు. ఆమె ధరించిన చోకర్, డైమండ్ నెక్లెస్, చెవిపోగులు ఇంకా ఉంగరాలతో తన లుక్ ఫినిష్ చేసింది. ఆమె మరింత హైలెట్ గా కనిపించేలా చానెల్ డాల్ బ్యాగ్‌ని కూడా ధరించారు.