Jabardasth Varsha: చూపించడంలో తెగించిన జబర్దస్త్ వర్ష... రెడ్ డ్రెస్ లో గుంటూరు కారం కంటే ఘాటైన అందాలు!

First Published Nov 25, 2023, 6:18 PM IST

జబర్దస్త్ వర్ష లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. రెడ్ డ్రెస్ లో హాట్ క్లీవేజ్ అందాలతో గుండెల్లో పాగా వేసింది. వర్ష బోల్డ్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. 
 

Jabardasth Varsha

వర్ష గ్లామర్ షోలో అంతకంతకూ తెగిస్తుంది. ఒకప్పుడు హోమ్లీ ఫోటో షూట్స్ చేసిన అమ్మడు గ్లామర్ డోస్ పెంచింది. ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ని పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళుతుంది. 

Jabardasth Varsha

వర్ష బుల్లితెర స్టార్ గా అవతరించింది. జబర్దస్త్ షో వేదికగా అనేక మంది సామాన్యులు స్టార్స్ అయ్యారు. వారిలో వర్ష కూడా ఒకరు. ఏళ్ల తరబడి నటించినా రాని గుర్తింపు జబర్దస్త్ షో తెచ్చిపెట్టింది. 

Latest Videos


Jabardasth Varsha

గతంలో వర్ష సీరియల్స్ లో నటించారు. పలు సీరియల్స్ లో కీలక రోల్స్ చేసింది. కానీ బ్రేక్ రాలేదు. ఎదుగూ బొదుగూ లేని చోట ఉండలేక జబర్దస్త్ వైపు అడుగులు వేసింది. జబర్దస్త్ కమెడియన్ గా మారాలన్న ఆమె నిర్ణయం కెరీర్ ని మార్చేసింది. 

Jabardasth Varsha

వర్ష అందాలు జబర్దస్త్ ఆడియన్స్ కి తెగ నచ్చేశాయి. ఈ నాజూకు అందాల చిన్నది ఎవరని అందరూ వాకబు చేశారు. మొత్తంగా మగాళ్ల లేడీ గెటప్స్ చూసి విసిగిపోయిన ఆడియన్స్ కి వర్ష గ్లామర్ ఉపశమనంగా తోచింది. 

Jabardasth Varsha


దానికి తోడు కమెడియన్ ఇమ్మానియేల్ తో వర్ష లవ్ ట్రాక్ బాగా సక్సెస్ అయ్యింది. ఇమ్మానియేల్ తనకు దొరికిన అదృష్టం అంటుంది వర్ష. ఏది ఏమైనా ఇమ్మానియేల్ ని వదిలేది లేదని పలుమార్లు వేదికల మీద చెప్పింది. 

Jabardasth Varsha

వీరిద్దరి కాంబోలో ఓ షో స్టార్ట్ అయ్యింది. సుమన్ టీవీలో ప్రేమ కావాలి పేరుతో ఓ షో ఇటీవల మొదలైంది. ఈ షోకి ఇమ్మానియల్, వర్ష యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు. సొంతగా ఓ షోకి యాంకరింగ్ చేసే స్థాయికి వర్ష ఎదిగింది. 
 

Jabardasth Varsha

వర్షను షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి కూడా పిలుస్తున్నారు. వర్ష కెరీర్ ఊపందుకోగా... లక్షల్లో సంపాదిస్తుంది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాప్యులర్ షోలో వర్ష సందడి చేస్తుంది. 

Jabardasth Varsha

వర్షకు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సదరు ఛానల్ లో వరుసగా వీడియోలు చేస్తుంది. వర్షను ఇంస్టాగ్రామ్ లో 2 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. తాజాగా వర్ష రెడ్ డ్రెస్ లో హాట్ క్లీవేజ్ అందాలతో ఫోటో షూట్ చేసింది. వర్ష గ్లామరస్ లుక్ పై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

పింక్‌ చుడీదార్‌లో `జబర్దస్త్` సిరి అందాల మెరుపులు.. ట్రెడిషనల్‌ లుక్‌లో మతిపోగొడుతున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ..

click me!