పొట్టి గౌన్ లో ‘జబర్దస్త్’ యాంకర్ హోయలు.. న్యూ ఈయర్ ట్రీట్ గా ఖతర్నాక్ ఫొటోషూట్!

First Published Jan 1, 2024, 8:42 PM IST

‘జబర్దస్త్’ యాంకర్ గా బుల్లితెరపై సిరి హన్మంతు Siri Hanmanth సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో కోసం ఎప్పటికప్పుడు నయా లుక్ లో మెరుస్తూ వస్తోంది. బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో మంత్రముగ్ధులను చేస్తోంది. 

యంగ్ బ్యూటీ సిరి హన్మంత్ వరుస ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ అవుట్ ఫిట్లలో నయా లుక్ చూపిస్తూ స్టన్నింగ్ గా ఫొటోలకు ఫోజులిస్తోంది. తన బ్యూటీపుల్ పిక్స్ తో ఆకట్టుకుంటోంది. 

ఓ వైపు తన ఫొటోషూట్లతో యంగ్ బ్యూటీ లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూనే.. మరోవైపు గ్లామర్ ట్రీట్ కూడా అందిస్తోంది. తనకు వస్తున్న ఆఫర్ల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు సోషల్ మీడియాలో తనదైన శైలిలో మెరుస్తోంది. 

Latest Videos


బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో మాత్రం నెట్టింట అదరగొడుతోంది. ప్రస్తుతం బుల్లితెరపై పాపులర్ టీవీ షోల్లో మెరుస్తున్న సందర్భంగా కిర్రాక్ అవుట్ ఫిట్లలో ఖతర్నాక్ గా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తాజాగా కామెడీ షో ‘జబర్దస్త్’ Jabardasth కోసం ఫొటోషూట్ చేసింది. 

ఈ సందర్భంగా సిరి హన్మంతు తన బ్యూటీఫుల్ ఫొటోషూట్ తో కట్టిపడేసింది. మరో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉండటంతో తన స్టన్నింగ్ ఫొటోలతో ఫ్యాన్స్, నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. సిరి పంచుకున్న ఫొటోస్ కు యువత మంత్రముగ్ధులు అవుతున్నారు. 
 

జబర్దస్త్ కామెడీ షో కోసం సిరి హన్మంతు రోజుకో తీరుగా ఫొటోషూట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మాత్రం ఈ ముద్దుగుమ్మ పొట్టి గౌన్ లో దర్శనమిచ్చింది. బార్బీ డాల్ లా మెరిసి కొంటె ఫోజులతో కుర్ర హృదయాలను కట్టిపడేసింది. 

మరోవైపు థైస్ అందాలు, బ్యూటీఫుల్ స్మైల్, రూపసౌందర్యంతో తన అభిమానులను ఆకట్టుకుంది. గ్లామర్ మెరుపులతో కుర్రాళ్లకు న్యూ ఈయర్ ట్రీట్ అందించింది.  ప్రస్తుతం సిరి పంచుకున్న ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.  

ఇక సిరి హన్మంత్ యూట్యూబర్ గా, టెలివిజన్ ప్రజెంటర్ గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం నటిగా, యాంకర్ గా దూసుకుపోతోంది. వరుసగా అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే సీరియల్స్ తోనూ అలరించిగా.. ‘జబర్దస్త్’ షోతో టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. 

అప్పట్లో ‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీ షోతోనూ అలరించింది. ఇక రీసెంట్ గా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకు షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రంలో కింగ్ ఖాన్ పక్కన నటించి ఆశ్చర్యపరిచింది. ఇలా మంచి ఆఫర్లతోనే కెరీర్ ను నడిపిస్తోంది.  

click me!