నభా నటేష్ అంటే `ఇస్మార్ట్ శంకర్` సినిమానే గుర్తొస్తుంది. ఇందులో ఈ అమ్మడి నటన, బోల్డ్ నెస్ టాప్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. పూరీ మార్క్ హీరోయిన్‌గా నిలిచింది.
నభా సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. స్మాషింగ్ లుక్స్ లో ఎద అందాలను చూపిస్తూ నా రూటే సపరేట్ అంటోంది. కిల్లింగ్ లుక్స్ తో కేకపెట్టిస్తుంది.
అంతేకాదు తాను ఫ్రేమ్‌లోకి వచ్చారంటే కుర్రాళ్ల గుండెల్లో గుబులే అంటోంది. ఘాటెక్కించే అందాలతో గందరగోళం సృష్టిస్తానని తెలిపింది.
నభా నటేష్ `ఇస్మార్ట్ శంకర్`తో పాపులర్ అయ్యింది. ఓవర్‌నైట్‌లో మంచి ఇమేజ్‌ని, క్రేజ్‌ని సొంతం చేసుకుంది. కానీ అవకాశాలుగా మలుచునే విషయంలో తడబడుతుందనే చెప్పాలి.
తోటి హీరోయిన్ నిధి బిగ్ ఆఫర్స్ తో దూసుకుపోతుంది. కానీ నభా ఇంకా యంగ్ హీరోలతోనే చేస్తుంది. పెద్ద సినిమాలు ఇంకా ఆమె తలుపు తట్టకపోవడం గమనార్హం.
క్రేజీ ఆఫర్లని దక్కించుకునేందుకు తెగ ప్రయత్నిస్తుందీ బ్యూటీ. ఇటీవల `డిస్కోరాజా`, `సోలో బ్రతుకే సో బెటర్`, `అల్లుడు అదుర్స్` చిత్రాల్లో నటించింది.
కానీ అందులో `సోలో బ్రతుకే సో బెటర్` సినిమా ఫర్వాలేదనిపించింది. మిగిలిన సినిమాలు సక్సెస్ కాలేకపోవడంతో పెద్ద సినిమాల ఛాన్స్ ల విషయంలో వెనకబడిపోతుంది.
ప్రస్తుతం ఈ హాట్ అందాల భామ నితిన్‌తో `మ్యాస్ట్రో` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది.
ఛాన్స్ ల కోసం ఈ అందాల భామ హాట్ హాట్ షోకి తెరలేపింది. మరి ఈ అమ్మడి అందాలను చూసైనా మేకర్స్ పిలిచి ఛాన్స్ లిస్తారేమో చూడాలి.