హోలీ రంగులన్నీ నాలోనే.. కలర్‌ఫుల్‌ గౌన్‌లో శ్రీముఖి హోయలు.. పాంచ్‌ పటాకా!

Aithagoni Raju | Published : Mar 29, 2021 12:55 PM
Google News Follow Us

సెక్సీ యాంకర్‌ శ్రీముఖి హోలీ రంగులన్నీ నాలోనే ఉన్నాయంటోంది. హోలీ పండుగ సందర్భంగా అన్ని రంగుల అద్దిన డ్రెస్‌లో హోయలు పోయింది. పాంచ్‌ పటాకా అంటూ వయ్యారాలు ఒలకబోసింది. తన పరువాల అందాలను గౌనులో బంధించి పోజులివ్వగా అవి అభిమానుల మతిపోగొడుతున్నాయి. 

18
హోలీ రంగులన్నీ నాలోనే.. కలర్‌ఫుల్‌ గౌన్‌లో శ్రీముఖి హోయలు.. పాంచ్‌ పటాకా!
యాంకర్‌ శ్రీముఖి తన ఫ్యాన్స్ కి, నెటిజన్లకి, ఫాలోవర్స్ కి హోలీ విషెస్‌ చెప్పింది. సేఫ్‌గా హోలీ వేడుకలు చేసుకోవాలని పేర్కొంది.

28
ఈ సందర్భంగా రంగురంగుల డ్రెస్‌ ధరించి హోయలు పోతూ దిగిన ఫోటోలను పంచుకుంది యాంకర్‌ శ్రీముఖి. ఇందులో ఆమె పరువాలు పోతున్న తీరు అబ్బురపరుస్తుంది.

38
తన వయ్యారాలతో కుర్రాళ్లని మెస్మరైజ్‌ చేస్తుంది శ్రీముఖి. అంతేకాదు సమ్మోహన పరుస్తుంది. ప్రస్తుతం ఈ లేటెస్ట్ హోలీ స్పెషల్‌ శ్రీముఖి పిక్స్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి.

Related Articles

48
ఈటీవీలో ప్రసారమయ్యే `శ్రీదేవి డ్రామా కంపెనీ`లోని `రంగు పడుద్ది` షో కోసం శ్రీముఖి ఇలా కలర్‌ఫుల్‌ గా ముస్తాబైంది.

58
శ్రీముఖి దేవతలా ఉందంటూ, స్టన్నింగ్‌ అంటూ, కెవ్వు కేక అంటూ ఆమె అభిమానులు శ్రీముఖి అందాలను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

68
మొత్తంగా శ్రీముఖి హోలీ మొత్తం నాలోనే ఉందన్నట్టుగా ముస్తాబైన తీరు కనువిందు చేస్తుంది. కుర్రాళ్లని మెస్మరైజ్‌ చేస్తుంది.

78
అయితే ఇందులో మెడలో `పటాకా` చోకర్‌ని పెట్టుకోవడం విశేషం.

88
ప్రస్తుతం శ్రీముఖి హోలీ స్పెషల్‌ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos