పైట లేకుండా హనీ రోజ్ భారీ పరువాల విందు.. విరహవేదనతో కవ్వించే ఫోజులు, వెరైటీ చీరకట్టుకి నెటిజన్లు ఫిదా

First Published | Sep 30, 2023, 4:00 PM IST

తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. మలయాళీ చీరకట్టు స్టైల్ లో హనీ రోజ్ ఎద ఒంపులపై పైట వేసుకోకుండా ఫోజులు ఇచ్చింది. 

వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.  బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు.  

ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా శృతి హాసన్, హనీ రోజ్ నటించారు. కానీ హనీ రోజ్ కి మాత్రమే మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. బాలయ్య మరదలిగా.. తల్లిగా నటనతో మెప్పించింది. ఆమె హాట్ ఫిజిక్ కుర్రాళ్లని కుదురుగా ఉండనీయడం లేదు.


రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడం తో పాటు గ్లామర్ పరంగా కూడా తిరుగులేకపోవడంతో అభిమానులు ఆమెకి ఫిదా అవుతున్నారు. మతిపోయే షేపులతో హనీ రోజ్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే హనీ రోజ్.. అందాలు కూడా ఆరబోస్తోంది. 

తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. మలయాళీ చీరకట్టు స్టైల్ లో హనీ రోజ్ ఎద ఒంపులపై పైట వేసుకోకుండా ఫోజులు ఇచ్చింది. 

ఉవ్వెత్తున ఎగసి పడుతున్నహనీ రోజ్ ఎద సోయగాలు కుర్రాళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పైట లేకుండా డిఫెరెంట్ స్టైల్ లో శారీ కట్టుకోవడంతో హనీ రోజ్ సొగసుకి సర్ప్రైజ్ అవుతున్నారు. 

హనీ రోజ్ అలా  సొగసుతో రెచ్చగొడితే కుర్రాళ్లంతా ఆలౌట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి హాజరైన హనీ రోజ్ ఇంస్టాగ్రామ్ లో ఈ దృశ్యాలు షేర్ చేసింది. 

 వివిధ భంగిమల్లో హనీ రోజ్ తన సోయగాలతో కుర్రాళ్లకు విజువల్ ట్రీట్ అందిస్తోంది.  చిరునవ్వులు చిందిస్తూ హనీ రోజ్ చిన్న పాటి విస్ఫోటనమే సృష్టిస్తోంది. 

 ఆమె భారీ పరువాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదు అంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. హనీ రోజ్ స్ట్రక్చర్ కి సోషల్ మీడియాలో చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. 

ఆమె చిరునవ్వే కుర్ర హృదయాల్లో అలజడి సృష్టించే విధంగా ఉంది. అంత హాట్ గా ఆమె స్మైల్, భంగిమలు ఉన్నాయి. హనీ రోజ్ అంటే డెడ్లీ హాట్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

ఇంతకాలం ఎక్కడున్నావ్ హనీ అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు హనీ రోజు నేలపై నడిచే రేర్ పీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Latest Videos

click me!