కన్నడ భామ నభా నటేష్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. అందాలు అన్ని కొన్నాళ్ళు ప్రదర్శిస్తూ మతులు పోగొడుతుంది. నభా నటేష్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.
110
Nabha Natesh
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన నభా నటేష్ 2015లో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆమె మొదటి చిత్రం వజ్రకాయ. ఈ కన్నడ మూవీలో శివ రాజ్ కుమార్ హీరోగా నటించారు.
210
Nabha Natesh
ఇక తెలుగులో ఆమె మొదటి చిత్రం నన్ను దోచుకుందువటే. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కించారు. సుధీర్ హీరోగా నటించాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు.
310
Nabha Natesh
అనంతరం రవిబాబు దర్శకత్వంలో అదుగో టైటిల్ ఓ డిఫరెంట్ మూవీ చేసింది. పంది పిల్లను హీరోగా పెట్టి ఆ సినిమా చేశాడు రవిబాబు. ఈ ప్రయోగాత్మక చిత్రం కూడా ఆడలేదు.
Related Articles
410
Nabha Natesh
నభా నటేష్ కి ఇస్మార్ట్ శంకర్ రూపంలో బంపర్ ఆఫర్స్ దక్కింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సూపర్ హిట్ కొట్టింది. నిధి అగర్వాల్ మరొక హీరోయిన్ గా నటించింది.
510
Nabha Natesh
తెలంగాణ పోరి పాత్రలో నభా నటేష్ ఇరగదీసింది. ఇస్మార్ట్ శంకర్ వర్ల వైడ్ రూ. 75 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ నేపథ్యంలో ఆమెకు తెలుగులో ఆఫర్స్ పెరిగాయి.
610
Nabha Natesh
అయితే మరలా వరుస పరాజయాలు ఎదురయ్యాయి. రవితేజకు జంటగా నటించిన డిస్కో రాజా డిజాస్టర్ అయ్యింది. సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
710
Nabha Natesh
ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి జంటగా నటించిన అల్లుడు అదుర్స్ సంక్రాంతి కానుకగా విడుదలై డిజాస్టర్ అయ్యింది. నితిన్ మూవీ మ్యాస్ట్రో మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకోగా... అది ఓటీటీలో విడుదలైంది. మ్యాస్ట్రో నభా కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు.
810
Nabha Natesh
నభా కెరీర్ పూర్తిగా నెమ్మదించింది. ఆమె కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన దాఖలాలు లేవు. ఇదే విషయం ఆడితే... నా భుజానికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నాను. అందుకే బ్రేక్ వచ్చిందని వివరణ ఇచ్చింది.
910
Nabha Natesh
నభా నటేష్ కి ఆఫర్స్ రావడం లేదనేది నిజం. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది. దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఇక నభా కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి...
1010
Nabha Natesh
కన్నడ భామ నభా నటేష్ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. అందాలు అన్ని కొన్నాళ్ళు ప్రదర్శిస్తూ మతులు పోగొడుతుంది. నభా నటేష్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.