హీరోయిన్ అంజలి. తన సినీప్రయాణంలోఎన్నో ఒడిదుడుకులు, వివాదాలు, బాధలు, కష్టాలు..అన్నింటిని అధిగమించి ప్రస్తుతం హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. తన అందంతో నటనతో అటు తమిళ ప్రేక్షకులతో పాటు.. ఇటు తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కూడా కదిలించింది బ్యూటీ. ఇక ఈ హీరోయిన్ ను ప్రతీ ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు.. మన పక్కింటి అమ్మాయిలా భావిస్తారు.