ఎందుకంటే జ్యోతి రాయ్ తన పేరుని జ్యోతి పూర్వాజ్ గా మార్చుకుంది. భర్త పేరునే చివర అలా పెట్టుకుంటారు. కాబట్టి జ్యోతి, పూర్వాజ్ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. జ్యోతి రాయ్ ఆల్రెడీ వివాహం చేసుకుని మొదటి భర్త నుంచి విడిపోయింది. ఆమెకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇదిలా ఉండగా జ్యోతి రాయ్ చేస్తున్న సీరియల్స్ కి, సోషల్ మీడియాలో ఆమె గ్లామర్ షో కి అసలు సంబంధమే ఉండడం లేదు.