అడ్డు లేకుండా పరువాలు చూపిస్తూ బిగ్‌ బాస్‌ భామ బోల్డ్ పోజులు.. లవ్‌ లెటర్‌ కోసం నెటిజన్‌కి రిప్లై..

First Published Apr 24, 2023, 3:32 PM IST

దేత్తడి హారిక బిగ్‌ బాస్‌ షోకి వెళ్లొచ్చాక గ్లామర్‌ షో పెంచుతూ నెట్టింట రచ్చ చేస్తుంది. అందాల విందు చేస్తూ ఈ భామ తరచూ పిచ్చెక్కించే ఫోటోలను పంచుకుంటుంది. చర్చనీయాంశంగా మారుతుంది. 
 

బిగ్‌ బాస్‌ భామ హారిక అలేఖ్య తాజాగా తన హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఆమె స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, లెహంగాలో మెరిసింది. పరువాల జాతరకి అడ్డులేకుండా ప్రదర్శించింది. అంతేకాదు పిచ్చెక్కించే పోజులిచ్చింది. వాటిని అంతే బోల్డ్ గా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. 

ఇందులో హారిక పోజులు రెచ్చగొట్టేలా ఉన్నాయి. విరహాన్ని మొత్తం ఒకేసారి ప్రదర్శించినట్టుగా ఉంది. విరహాన్ని తట్టుకోలేక బోల్డ్ గా ఫోటోలకు పోజులిచ్చినట్టుగా ఉంది. దీంతో ఈ అమ్మడిని ఇలా చూసి నెటిజన్లు మెంటతెక్కిపోతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతూ రచ్చ చేస్తున్నాయి. 
 

Latest Videos


ఓ వైపు పరువాల ఎత్తులు, మరోవైపు నాభి అందాలతో దోబూచులాడుతుంది హారిక. మత్తెక్కించే కళ్లు, రెచ్చగొట్టే పోజులతో కుర్రాళ్ల బాడీలో హీటు పెంచుతుంది. అసలే ఎండలకు అల్లాడిపోతున్న నెటిజన్లకి మరింత హీటు పెంచుతుంది. వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. 
 

ఇందులో తన గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ ఓ పోస్ట్ పెట్టింది హారిక. రైట్‌ హో.. లెఫ్ట్ ఓహో అంటూ పోస్ట్ పెట్టింది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ పోస్టులు పెడుతున్నారు. ఓ నెటిజన్ మాత్రం హారిక కోసం లవ్‌ లెటర్‌ రాశారట. దీనికి స్పందిందీ సెక్సీ బ్యూటీ. ఆ లవ్‌ లెటర్‌ని తనకు పంపించమని రిప్లై ఇవ్వడం విశేషం. ఇది నెట్టింట రచ్చ లేపుతుంది. అయితే ఆ నెటిజన్ ఓ అమ్మాయి కావడం గమనార్హం.

బిగ్‌ బాస్‌ హారిక..  తరచూ గ్లామర్‌ ఫోటో లను పంచుకుంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తనదైన వీడియోలు, రీల్స్ తో ఆకట్టుకుంటుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. ఓ వైపు గ్లామర్‌తో, మరోవైపు తన వీడియోలతో నిత్యం ఎంగేజ్‌ చేస్తుందీ హాట్‌ బ్యూటీ. 

హారిక.. బిగ్‌ బాస్‌ నాల్గో సీజన్ లో పాల్గొని ఆకట్టుకుంటుంది. ప్రారంభం నుంచి తనదైన గేమ్‌తో ఆకట్టుకుంది. అందరి కంటే స్పెషల్‌గా నిలిచింది. ఇక స్వతహాగా ఉన్న తనలోని హాట్‌ నెస్‌ మరింత ఎట్రాక్షన్‌గా నిలిచింది. తన వాయిస్‌ సైతం ఆకట్టుకుంది. బలమైన కంటెస్టెంట్‌గా రాణించింది.
 

బిగ్‌ బాస్‌ నాల్గో సీజన్‌లో టాప్‌ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచింది. గ్రాండ్‌ ఫైనల్‌లో ఆమె మొదటగా ఎలిమెట్‌ అయిన విషయం తెలిసిందే. కానీ ఆ స్థాయికి చేరుకోవడం విశేషం. ఎన్నో స్ట్రగుల్స్ పడి, తనని తాను నిరూపించుకుంటూ ఎదిగింది హారిక. షార్ట్ వీడియోలు, కామెడీ వీడియోలు చేసి ఆకట్టుకుంది. 
 

అలా సోషల్‌ మీడియాలో పాపులారిటీని తెచ్చుకుని బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనే అవకాశాన్ని తెచ్చుకుంటుంది. ఇందులో బలమైన ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ షో తో క్రేజ్‌ని పెంచుకున్న ఈ భామ ఆ తర్వాత హాట్‌ ఫోటో షూట్లతో అకట్టుకుంటూ వస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుని అలరిస్తుంది. 
 

click me!