ఇనయ సుల్తాన థైస్ చూసి పిచ్చెక్కి పోతున్న కుర్రాళ్లు... క్రేజీ కామెంట్స్ తో వైరల్ గా హాట్ ఫోటోస్!

First Published Dec 7, 2023, 3:30 PM IST

బిగ్ బాస్ ఇనయ సుల్తాన ఇంస్టాగ్రామ్ వేదికగా సంచలనానికి తెరలేపింది. షార్ట్ ఫ్రాక్ లో ఆమె హాట్ లుక్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియా జనాలు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 
 

Inaya Sulthana

ఇనయ బోల్డ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకుంది. తోటి కంటెస్టెంట్ ఆర్జే సూర్యతో లవ్ లో పడింది. సూర్య అంటే నాకు క్రష్ అంటూ ఓపెన్ గా చెప్పింది. 
 

Inaya Sulthana

బిగ్ బాస్ హౌస్లో ఇనాయ-ఆర్జే సూర్యల వ్యవహారం శృతి మించింది. గేమ్ కూడా వదిలేసి ప్రేమలో ముగినిపోయారు. దీంతో నాగార్జున ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు. 

Latest Videos


Inaya Sulthana

ఇనయతో ఎఫైర్ కారణంగా నెగిటివిటీకి గురైన సూర్య త్వరగా ఎలిమినేట్ అయ్యాడు. సూర్య ఎలిమినేట్ కావడంతో ఇనయ చాలా ఫీల్ అయ్యింది. 

Inaya Sulthana

సూర్య ఎలిమినేషన్ అనంతరం స్ట్రాంగ్ అయిన ఇనయ ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఒక దశలో టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యింది. ఆమెకు అభిమానులు పెరిగారు. 

Inaya Sulthana

అనూహ్యంగా 14వ వారం ఇనయ ఎలిమినేట్ అయ్యింది. ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేశారు. సింగర్ రేవంత్ చేసే దారుణాలు చూపించడం లేదని ఇనయ బయటకు వచ్చాక ఆరోపణలు చేసింది. 

Inaya Sulthana

ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తుంది. ఇనయ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

Inaya Sulthana

షార్ట్ ఫ్రాక్ లో థైస్ కనిపించేలా ఇనయ టెంపరేచర్ పెంచేసింది. ఇనయ గ్లామర్ కి కుర్రాళ్ళు క్రేజీగా ఫీల్ అవుతున్నారు. బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. 
 

Inaya Sulthana

ఇనయ బిగ్ బాస్ కి వెళ్లక ముందు ఎవరో తెలియదు. ఆమెను పాప్యులర్ చేసిన ఘనత రామ్ గోపాల్ వర్మకు దక్కుతుంది. ఓ ప్రైవేట్ పార్టీలో ఇనయతో దిగిన ఫోటోలు వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి. 

Inaya Sulthana

ఆ విధంగా ఇనయ వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కించుకుంది. నటిగా రాణించాలని ఇనయ ప్రయత్నం చేస్తుంది. ఏ మేరకు రాణిస్తుందో చూడాలి... 

click me!