పలుచని డ్రెస్ లో పరువాలు ప్రదర్శించిన బాహుబలి బ్యూటీ... నోరూరించేలా నోరా ఫతేహి గ్లామర్

First Published Jun 2, 2023, 6:12 PM IST

ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న నోరా ఫతేహి గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది. సీతాకోక చిలుకలా మారి సరికొత్తగా కనిపించింది. పలుచని డ్రెస్ లో పరువాల ప్రదర్శించింది. నోరా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

Nora Fatehi


ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న నోరా ఫతేహి గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది. సీతాకోక చిలుకలా మారి సరికొత్తగా కనిపించింది. పలుచని డ్రెస్ లో పరువాల ప్రదర్శించింది. నోరా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. 

Nora Fatehi

నోరా ఫతేహి కెనడా దేశ మోడల్. ఆమెకు సింగింగ్ లో ప్రావీణ్యం ఉంది. అలాగే ప్రొఫెషనల్ డాన్సర్. ఫుట్ బాల్ ప్రపంచ కప్ వేదికపై నోరా ఫతేహి ఆడిపాడింది.  కేవలం ఇండియాపై ప్రేమతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. హాట్ ఐటెం భామగా మారారు. పలు భాషల్లో అనేక సాంగ్స్ లో నటించారు.

Nora Fatehi

నోరా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. తన ప్రతి ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. ఆమెకు మిలియన్స్ కొద్దీ ఉన్న ఫాలోవర్స్ ఫోటోలు షేర్ చేయాలని కోరుకుంటారు. నిలువెత్తు అందాలు పోత పోసినట్లు ఉండే నోరా కుర్రాళ్ళ కలల రాణి అనడంలో అతిశయోక్తి లేదు. 
 

Nora Fatehi

ఐటెం భామ నోరా ఫతేహి అనూహ్యంగా హరి హర వీరమల్లు మూవీలో  ఆఫర్ పట్టేశారు. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి ఈ పాన్ ఇండియా మూవీలో ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదట జాక్విలిన్ ఫెర్నాండెజ్ ని తీసుకున్నారు. కొన్ని కారణాలతో ఆమె స్థానంలోకి నోరా ఫతేహి వచ్చిందని సమాచారం. 
 

Nora Fatehi


హరి హర వీరమల్లు మూవీలో నిధి అగర్వాల్ ప్రధాన హీరోయిన్. నోరా ఫతేహి సెకండ్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది. నోరా ఫతేహి పాత్రపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. పీరియాడిక్ మూవీ కావడంతో నోరా మునుపెన్నడూ చేయని పాత్రలో సర్పైజ్ చేసే అవకాశం కలదు. 
 

Nora Fatehi

అయితే నోరా ఫతేహి రోల్ గురించి చిత్ర యూనిట్ ఎలాంటి హింట్ ఇవ్వలేదు. ఆ మధ్య వరుస షెడ్యూల్స్ లో కొంత షూటింగ్ పూర్తి చేశారు. మరలా హర హర వీరమల్లు షూటింగ్ కి బ్రేక్ పడింది. కొత్త చిత్రాలు సెట్స్ పైకి తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు పక్కన పెట్టారనే వాదన ఉంది. త్వరలో ఆయన వారాహి యాత్ర స్టార్ట్ చేస్తారట. ఈ క్రమంలో హరి హర వీరమల్లు మరింత ఆలస్యం కానుంది. 
 

Nora Fatehi


గతంలో నోరా ఫతేహి తెలుగు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేశారు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అనంతరం బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించారు. హరి హర వీరమల్లుతో మరోమారు టాలీవుడ్ ఆడియన్స్ ని అలరించనున్నారు.

click me!