మెడలో దేవుడి బిల్లా..చుర కత్తుల్లాంటి చూపులతో గుచ్చుతున్న శ్రీముఖి.. హద్దే లేదుగా!

First Published May 23, 2021, 9:27 PM IST

శ్రీముఖి కాస్త సన్నబడింది. కాస్త స్లిమ్‌ అయ్యింది. తాజాగా గ్రీన్‌ కలర్‌ గౌనులో వయ్యారాలు ఒలకబోసింది. థైస్‌ చూపిస్తూ చూపులతోనే చంపేస్తుంది. సెక్సీ పోజులకు హద్దే లేదని నిరూపిస్తుంది శ్రీముఖి. 

రాములమ్మగా బుల్లితెరపై పాపులర్‌ అయిన శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్‌తో కుర్రాళ్ల గుండెల్ని గుళ్ల చేస్తుంది. చురకత్తుల్లాంటి చూపులతో గుండెల్ని గుచ్చేస్తుంది.
undefined
తొడ అందాలను చూపిస్తూ వయ్యారాలు ఒలకబోసింది. ఈ అమ్మడు పంచుకున్న లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో మంట పెడుతున్నాయి.
undefined

Latest Videos


బొద్దుగుమ్మగా, బుట్టబొమ్మగా మెరిసిన శ్రీముఖి తాజాగా కాస్త బరువు తగ్గినట్టు కనిపిస్తుంది. కాస్త స్లిమ్‌ అయ్యింది. ఇందులో ఎంత అందంగా ఉందో. ఇంకా చెప్పాలంటే చాలా సెక్సీగా కనిపిస్తుంది.
undefined
మెడలో దేవుడి బిల్లతో చూపులతో పిచ్చెక్కిస్తుంది. ఈ అమ్మడు ఇచ్చిన సెక్సీ పోజులు తెగ వైరల్‌ అవుతున్నాయి. నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి.
undefined
బుల్లితెర యాంకర్‌గా పాపులర్‌ అయిన శ్రీముఖి `బొమ్మ అదిరింది`తో యాంకర్‌గా కెరీర్‌ని పీక్‌లోకి తీసుకెళ్లింది.
undefined
ఆ షో ఆగిపోయిన తర్వాత శ్రీముఖికి అవకాశాలు లేకుండా పోయాయి. ఇప్పుడు స్పెషల్‌ ఈవెంట్లకి, గెస్ట్ గా షోలకే పరిమితమయ్యింది.
undefined
ఇప్పుడు రీఎంట్రీకి గట్టిగానే ప్లాన్‌ చేస్తుంది. గ్లామర్‌ ఫోటోలతో అందరిని రెచ్చగొట్టే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది.
undefined
మరి శ్రీముఖి ఈ అందాలను చూసైనా అవకాశాలిస్తారేమో చూడాలి.
undefined
శ్రీముఖి గ్లామర్‌ ఫోటోలు.
undefined
శ్రీముఖి గ్లామర్‌ ఫోటోలు.
undefined
శ్రీముఖి గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!