సుకుమార్ కు అల్లు అర్జున్ డెడ్ లైన్.. చిక్కుల్లో పుష్ప2 షూటింగ్!

Sep 18, 2024, 3:51 PM IST

టాలీవుడ్ లెక్కల మాస్టారు, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కు అల్లు అర్జున్ డెడ్ లైన్ పెట్టారా...? సినిమా షూటింగ్, రిలీజ్ విషయంలో బన్నీ కోపంగా ఉన్నారా..? ఈ విషయంలో నిజమెంత..? 

అల్లు అర్జున్ ప్యాన్స్ తో పాటు పాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప2. అల్లు అర్జున్ పుష్ప తర్వాత పుష్ప 2పై  అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ మధ్యలో బన్నీ గెటప్ కు సబంధించిన అప్డేట్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు అందుకోలేని రేంజ్ లోకి వెళ్లాయి.