వరుస డిజాస్టర్స్ ఖాతాలోవేసుకుంటూ వెళ్తోన్న అఖిల్.. కాస్త గ్యాప్ తీసుకుని రిలాక్స్ అయ్యాడు. రీసెంట్ గా కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి కూడా అఖిల్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో సినిమా చేస్తున్నట్టు సమాచారం. రాధేశ్యామ్, సాహో లాంటి సినిమాలకి డైరెక్షన్, రైటింగ్ విభాగంలో పని చేసిన అనిల్ కుమార్ ఈ మూవీతో దర్శకుడి పరిచయం అవుతున్నారట.