అటు వెండితెరపై మెరుస్తూనే ఇటు స్టన్నింగ్ వేర్స్ లో ఫొటోషూట్లు చేస్తూ రావడంతో మృణాల్ కు నెట్టింట మరింతగా క్రేజ్ దక్కుతోంది. లేటెస్ట్ ఫొటోలను ఫ్యాన్స్, నెటిజన్లు లైక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మరోవైపు తన స్టైలిష్ లుక్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.