అమ్మాయిలు కమిట్మెంట్ ఒప్పుకొనే వస్తారు.. రాఖీ కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Oct 27, 2018, 4:54 PM IST
Highlights

తాను చెప్పేది వింటే అమ్మాయిలకి కోపం రావొచ్చని.. కానీ అది నిజమో కాదో మీ మనసాక్షికి తెలుసంటూ రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని  రేపుతున్నాయి. ఇప్పటికే తనుశ్రీదత్తా విషయంలో పలు ఆరోపణలు చేస్తోన్న రాఖీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

తాను చెప్పేది వింటే అమ్మాయిలకి కోపం రావొచ్చని.. కానీ అది నిజమో కాదో మీ మనసాక్షికి తెలుసంటూ రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని  రేపుతున్నాయి. ఇప్పటికే తనుశ్రీదత్తా విషయంలో పలు ఆరోపణలు చేస్తోన్న రాఖీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

అందులో మాట్లాడుతూ.. ''అమ్మాయిలు అవకాశాల కోసం రాగానే కమిట్మెంట్ కి ఒప్పుకుంటే సీరియల్ లోనో, సినిమాలోనో అవకాశం ఇస్తామని కాస్టింగ్ డైరెక్టర్లు ముందే చెప్తారు. నూటికి 99 శాతం మంది అమ్మాయిలు ఇష్టపూర్వకంగానే దర్శకులతో, నిర్మాతలతో కమిట్ అవుతారు. ఈ విషయాలు విని అమ్మాయిలు నాపై కోపం తెచ్చుకోవచ్చు కానీ మీ అంతరాత్మకి అసలు విషయం తెలుసు'' అంటూ మాట్లాడింది.

అలానే ఏ అమ్మాయైనా.. ఇండస్ట్రీలో ముందుకు వెళ్లాలంటే..కాంప్రమైజ్ అవ్వాల్సిందేనని సంచలన కామెంట్స్ చేసింది. ముందుగా నిర్మాతలు.. అమ్మాయిలను కలవరని కాస్ట్యూమ్ డైరెక్టర్, డైరెక్టర్ ని మాత్రమే కలుస్తారని ఈ విషయం మగవారు ఆడవాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చింది.

ఒకసారి బెడ్ రూమ్ కి వచ్చిన అమ్మాయి.. ఆపై వారిని బెదిరించి బ్లాక్ మెయిల్ కూడా చేయొచ్చని, అమ్మాయిలని నమ్మొద్దని తెలిపింది. 

సంబంధిత వార్తలు.. 

తనుశ్రీ నన్ను రేప్ చేసింది.. రాఖీ సావంత్ కామెంట్స్!

50కోట్ల పరువునష్టం దావా వేస్తా.. తను శ్రీకి రాఖీ హెచ్చరిక!

తనుశ్రీ లీక్స్.. నానా పటేకర్ అసభ్యకర వీడియోలు!

తనుశ్రీ-నానా వివాదంపై శక్తికపూర్ కామెంట్స్!

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. ఇవన్నీ బెదిరించడానికే: తనుశ్రీదత్తా

హీరో ముందు బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!

తనుశ్రీ-నానా వివాదంపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

click me!