కామంతో కళ్లు మూసుకుపోయి.. స్టార్ హీరోపై నీహారిక కామెంట్స్!

Published : Nov 10, 2018, 11:50 AM ISTUpdated : Nov 10, 2018, 12:32 PM IST
కామంతో కళ్లు మూసుకుపోయి.. స్టార్ హీరోపై నీహారిక కామెంట్స్!

సారాంశం

బాలీవుడ్ లో మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఒక్కొక్కరుగా వెల్లడిస్తున్నారు. తాజాగా మాజీ మిస్ ఇండియా, హీరోయిన్ నీహారిక సింగ్ కూడా తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెట్టింది. బాలీవుడ్ విలక్షణ నటుడు నవజుద్ధీన్ సిద్ధిఖీపై ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

బాలీవుడ్ లో మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఒక్కొక్కరుగా వెల్లడిస్తున్నారు. తాజాగా మాజీ మిస్ ఇండియా, హీరోయిన్ నీహారిక సింగ్ కూడా తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెట్టింది. బాలీవుడ్ విలక్షణ నటుడు నవజుద్ధీన్ సిద్ధిఖీపై ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

''2009 లో నవజుద్ధీన్ తో కలిసి ఓ సినిమాలో నటించాను. అప్పుడు మా మధ్య పరిచయం ఏర్పడింది. నాకు ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పాడు. ఓ రోజు నన్ను తన ఇంటికి లంచ్ కి పిలిచాడు. ఆ సమయంలో అతడు నాతో ప్రవర్తించిన తీరు నాకు నచ్చింది. మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉండేది. అతడిని బాగా నమ్మాను.

ఓరోజు సడెన్ గా మీ ఇంటి ముందు ఉన్నానని ఫోన్ చేశాడు. వెంటనే అతడిని ఇంట్లోకి ఆహ్వానించాను. అతడు ఇంట్లోకి రాగానే నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. నేను ఎంతగా వదిలించుకుందామని చూసిన వదల్లేదు. ఆ సమయంలో నేను కూడా అతడితో క్లోజ్ అయిపోయాను. పరేష్ రావల్, మనోజ్ బాజ్ పేయ్ మాదిరి తనకి కూడా మిస్ ఇండియాని పెళ్లి చేసుకోవాలని కోరిక అంటూ చెప్పాడు.

నేను అది నమ్మేశాను. ఆ తరువాతే తెలిసింది అతడికి ఆల్రెడీ పెళ్లైందని, వరకట్న వేధింపుల కేసు ఉందని.. అంతేకాదు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని తెలిసింది. నా ఫోన్ నుండే చాలా మందికి కాల్ చేసేవాడు. అడిగితే ఏవో కథలు చెప్పేవాడు. అతడి గురించి తెలిసి దూరమైన తరువాత కూడా నాతో సెక్స్ రిలేషన్ పెట్టుకోవాలని  చూశాడు. కామంతో అతడి కళ్లు కప్పుకుపోయాయి. తను రాసిన పుస్తకంలో కూడా మా రిలేషన్ గురించి అబద్ధాలు రాశాడు'' అంటూ చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు.. 

తనుశ్రీ నన్ను రేప్ చేసింది.. రాఖీ సావంత్ కామెంట్స్!

50కోట్ల పరువునష్టం దావా వేస్తా.. తను శ్రీకి రాఖీ హెచ్చరిక!

తనుశ్రీ లీక్స్.. నానా పటేకర్ అసభ్యకర వీడియోలు!

తనుశ్రీ-నానా వివాదంపై శక్తికపూర్ కామెంట్స్!

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. ఇవన్నీ బెదిరించడానికే: తనుశ్రీదత్తా

హీరో ముందు బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!

తనుశ్రీ-నానా వివాదంపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్