తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
10:34 PM (IST) May 21
సాధారణంగా హారర్, థ్రిల్లర్ సినిమాలు దెయ్యాలు, ఆత్మలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే తాజాగా ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ఈ సంవత్సరం ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది
09:11 PM (IST) May 21
జాన్వీ కపూర్ ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని కాన్స్ నగరంలో 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంటుంది. ఆమె అక్కడి అప్‌డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అందమైన ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్శిస్తోంది జాన్వీ.
09:04 PM (IST) May 21
కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉర్వశి చిరిగిన డ్రెస్ వైరల్ అయ్యింది. ఒక వృద్ధ మహిళను కాపాడటానికి అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో డ్రెస్ చిరిగిపోయిందని ఉర్వశి చెప్పింది.
08:43 PM (IST) May 21
టాలీవుడ్ లో థియేటర్ల బంద్ వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. బుధవారం రోజు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశం అయ్యారు.
08:14 PM (IST) May 21
పరేష్ రావల్ చాలా గొప్ప నటుడు. బాలీవుడ్ తో పాటు.. తెలుగు, తమిళ భాషల్లో ఆయన ఎన్నో సినిమాలు చేశారు. కాని పరేష్ రావల్ సినిమాల్లో చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమాలేంటో, ఎందుకు ఫ్లాప్ అయ్యాయో చూద్దాం.
07:56 PM (IST) May 21
సుమంత్, నాగార్జునలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన ఆకాంక్ష సింగ్ ఇప్పుడు `షష్టిపూర్తి` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. గ్లిజరిన్ వాడకుండానే కన్నీళ్లు పెట్టుకున్న విషయం బయటపెట్టింది.
07:46 PM (IST) May 21
అల్లుఅర్జున్ సినిమా కోసం హైదరాబాద్ చేరుకున్నాడు అట్లీ. భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కబోతున్నా సినిమా కోసం అంతా సిద్దం చేసుకున్నారు టీమ్. ఇంతకీ హైదరాబాద్ చేరుకున్న అట్లీ ఏం చేయబోతున్నాడంటే?
07:40 PM (IST) May 21
లక్ష్మీ ప్రణతి లాంటి భార్య దొరికినందుకు జూనియర్ ఎన్టీఆర్ చాలా అదృష్టవంతుడు అని ఉపాసన తెలిపింది. లక్ష్మీ ప్రణతి గురించి కొన్ని సీక్రెట్స్ చెబుతూ ప్రశంసల వర్షం కురిపించింది.
07:11 PM (IST) May 21
పెళ్లి కాకముందే బేబీ బంప్ ఫోటోలతో షాక్ ఇచ్చింది ఓ హీరోయిన్. అంతే కాదు సీమంతం కూడా చేసుకుందీ బ్యూటి. ఇంతకీ ఎవరా హీరోయిన్? పెళ్లవ్వకుండానే సీమంతం చేసుకున్న స్టార్ బ్యూటీ ఎవరు?
06:59 PM (IST) May 21
`హరిహర వీరమల్లు` సినిమా నుంచి మూడో పాట వచ్చి ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా సినిమా టైటిల్ వెనుక ఉన్న అర్థాన్ని, సినిమా స్టోరీని బయటపెట్టాడు దర్శకుడు జ్యోతికృష్ణ.
06:39 PM (IST) May 21
06:16 PM (IST) May 21
బాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది తమ భార్యలకు ప్రత్యేకమైన ముద్దు పేర్లు పెట్టుకున్నారట. ఆ క్రేజీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
05:53 PM (IST) May 21
తమన్నా భాటియా మాజీ ప్రియుడు విజయ్ వర్మ ముంబైలో సముద్రం కనిపించే విధంగా ఒక కొత్త ఇల్లు కొన్నారు. తన విలాసవంతమైన ఇంటి లోపలి ఫోటోలను కూడా పంచుకున్నారు. విజయ్ ఇంటి లోపలి ఫోటోలు మీరూ చూసేయండి.
05:22 PM (IST) May 21
ఓర్మాక్స్ మీడియా తాజాగా ఏప్రిల్ నెలకు సంబంధించిన టాప్ 10 ఇండియా మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాని విడుదల చేసింది. ఇందులో మహేష్, బన్నీ, తారక్‌లకు పెద్ద దెబ్బ పడింది.
05:16 PM (IST) May 21
అభిషన్ జీవింద్ దర్శకత్వంలో శశికుమార్, సిమ్రాన్, కమలేష్ నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా త్వరలోనే OTTలో విడుదల కానుంది.దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
04:26 PM (IST) May 21
ఇండియా వైడ్‌గా వివిధ భాషల్లో విడుదలైన సినిమాలన్నీ కలిపి ఏకంగా రూ. 825 కోట్లు వసూలు చేశాయి. ఇందులో 4 సినిమాలు ₹100 కోట్లకు పైగా వసూలు చేశాయి.
04:18 PM (IST) May 21
విడాకుల విషయంలో రవి మోహన్ కి కౌంటర్ గా ఆర్తి సంచలన పిటిషన్ దాఖలు చేసింది. భారీ మొత్తంలో భరణం డిమాండ్ చేస్తూ తన పిటిషన్ ని ఆర్తి కోర్టుకు సమర్పించింది.
03:28 PM (IST) May 21
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `హరిహర వీరమల్లు` చిత్రం నుంచి మూడో పాట `అసుర హననం` బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ పాటకి విశేష స్పందన లభిస్తుంది.
03:15 PM (IST) May 21
త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనమ్ కౌర్ చేసిన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. త్రివిక్రమ్ వివాదం విషయంలో తాను కాంప్రమైజ్ కానని పూనమ్ కౌర్ ఈ పోస్ట్ ద్వారా చెప్పకనే చెబుతోంది.
01:37 PM (IST) May 21
మిస్ వరల్డ్ 2025 పోటీల్లో టాలెంట్ ఫైనల్‌కి జాబితా విడుదల చేసింది 72వ మిస్ వరల్డ్ నిర్వాహకుల టీమ్. ఫైనల్‌కి 24 మంది అందగత్తెలను ఎంపిక చేశారు.
01:19 PM (IST) May 21
శివకార్తికేయన్‌కి ఉన్న ధైర్యం సూర్యకి లేదని ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బహిరంగంగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
12:45 PM (IST) May 21
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నేడు 65వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన, కేరళా రాజకీయాల్లో దుమారం రేపిన పొలిటికల్ చిత్రాల గురించి తెలుసుకుందాం.
12:44 PM (IST) May 21
చాలా రోజుల తర్వాత సుకుమార్ తన సొంత గ్రామం మట్టపర్రులో పర్యటించారు. తన సొంతూరిలో రామ్ చరణ్ తో చేయబోయే తదుపరి చిత్రం గురించి సుకుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
11:31 AM (IST) May 21
`బలగం` చిత్రంలో ప్రియదర్శి చిన్న తాతగా నటించిన నటుడు జీవీ బాబు పరిస్థితి విషమంగా ఉంది. మందులు కూడా కొనలేని దీనస్థితిలో ఉన్నారు. దాతల కోసం వేచి చూస్తున్నారు.
11:11 AM (IST) May 21
కాన్స్ 2025: ఫ్రాన్స్‌లోని కాన్స్ సిటీలో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. జాన్వీ కపూర్ రెడ్ కార్పెట్ పై అదరగొట్టింది. ఆమె డ్రెస్ ని మోసేందుకు సిబ్బంది పడుతున్న కష్టాలు వైరల్ అవుతున్నాయి.
10:34 AM (IST) May 21
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఒక చిత్రంలో విలన్ పాత్ర గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఓ లెజెండ్రీ నటుడు ఆ చిత్రంలో ఇష్టం లేకపోయినప్పటికీ విలన్ గా నటించారట. ఆ వివరాలు తెలుసుకుందాం.
09:27 AM (IST) May 21
కోలీవుడ్ స్టార్ విశాల్, హీరోయిన్ సాయి ధన్సిక పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వీరి ప్రేమ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఎలా పునాది పడిందనేది ఆసక్తికరంగా మారింది.
08:35 AM (IST) May 21
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌కి ముగ్గురు కొడుకులు అని అందరికి తెలిసిందే. కానీ మరో కుమారుడు ఉన్నాడట. అల్లు అర్జున్‌కి మరో అన్నయ్య ఉన్నాడట. మరి ఆయన ఎవరు? ఆయనకు ఏమైందనేది తెలుసుకుందాం.
07:19 AM (IST) May 21
నాగార్జునతో `వైల్డ్ డాగ్`లో నటించిన నటి సయామీ ఖేర్ తెలుగు డైరెక్టర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఓ డైరెక్టర్ తనని కమిట్‌మెంట్ అడిగాడంటూ షాకిచ్చింది.