MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సూర్యకి ధైర్యం లేదా? శివకార్తికేయన్ తో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు

సూర్యకి ధైర్యం లేదా? శివకార్తికేయన్ తో పోల్చుతూ సంచలన వ్యాఖ్యలు

శివకార్తికేయన్‌కి ఉన్న ధైర్యం సూర్యకి లేదని ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బహిరంగంగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. 

1 Min read
Author : Tirumala Dornala
| Updated : May 21 2025, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూర్య 46
Image Credit : మాది

సూర్య 46

విలక్షణ నటుడు సూర్య ప్రస్తుతం వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. సూర్య నటించిన రెట్రో సినిమా ఇటీవల విడుదలైంది. కానీ, ఆ సినిమా వసూళ్లు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా సక్సెస్ వల్ల దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45 మూవీలో నటిస్తున్నాడు. అదే విధంగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సూర్య చేయబోయే సూర్య 46 చిత్రం కూడా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. 

25
శివకార్తికేయన్ పరాశక్తి మూవీ
Image Credit : మాది

శివకార్తికేయన్ పరాశక్తి మూవీ

ఇందులో సూర్యకి జంటగా మమితా బైజు నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే శివకార్తికేయన్‌కి ఉన్న ధైర్యం సూర్యకి లేదని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బహిరంగంగా చెప్పారు. అమరన్ సినిమా సక్సెస్ తర్వాత దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న పరాశక్తి సినిమాలో శివకార్తికేయన్ నటిస్తున్నాడు. మొదట ఈ సినిమాలో సూర్య నటించాల్సి ఉంది. సినిమాకి పురనానూరు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

Related Articles

Related image1
RRR, రంగస్థలం చిత్రాలకి ఏమాత్రం తగ్గదు.. రామ్ చరణ్ తో మూవీపై సొంతూరిలో సుకుమార్ కామెంట్స్
Related image2
ఇష్టం లేకపోయినా సూపర్ స్టార్ కృష్ణకి విలన్ గా నటించిన లెజెండ్రీ నటుడు.. చరిత్ర సృష్టించిన మూవీ అది
35
సుధా కొంగర, శివకార్తికేయన్ కాంబో
Image Credit : Instagram

సుధా కొంగర, శివకార్తికేయన్ కాంబో

కానీ, కొన్ని కారణాల వల్ల సూర్య ఆ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో సుధా కొంగర, శివకార్తికేయన్ కాంబోలో ఇప్పుడు పరాశక్తి సినిమా తెరకెక్కుతోంది. సినిమా టైటిల్ మారడమే కాకుండా హీరో కూడా మారిపోయాడు.

45
హిందీ వ్యతిరేక కథ
Image Credit : మాది

హిందీ వ్యతిరేక కథ

ఈ నేపథ్యంలోనే ప్రముఖ తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ సూర్య ఈ చిత్రం నుండి తప్పుకోవడానికి గల కారణాన్ని తెలిపారు. పరాశక్తి హిందీ వ్యతిరేక కథతో తెరకెక్కుతోంది. కథపై గట్టి నమ్మకంతో ఉన్న శివకార్తికేయన్ వెంటనే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు.  

55
ఎందుకు సూర్య తప్పుకున్నాడు?
Image Credit : Instagram

ఎందుకు సూర్య తప్పుకున్నాడు?

హిందీ వ్యతిరేక కథ కావడంతో ఇందులో నటిస్తే భవిష్యత్తులో పాన్ ఇండియా స్థాయిలో తనకి ఇబ్బందులు రావచ్చని సూర్య భయపడి ఉండొచ్చు. అందుకే ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ఆ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. కానీ శివకార్తికేయన్ ధైర్యంగా ముందడుగు వేశారు. ఈ సినిమాలో రవి మోహన్, అథర్వ, శ్రీలీల వంటి వారు నటిస్తున్నారు.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలను పిచ్చిగా ఇష్టపడే ఇండియన్ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకంతఇష్టమంటే?
Recommended image2
రామ్ చరణ్ పెద్ది సినిమాపై చిరంజీవి రివ్యూ, మెగాస్టార్ ఏమన్నారు? నిజమెంత?
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Feb 23: భాగ్యానికి దొరికిపోయిన నర్మద సాగర్, వల్లికి పండగే పండగ
Related Stories
Recommended image1
RRR, రంగస్థలం చిత్రాలకి ఏమాత్రం తగ్గదు.. రామ్ చరణ్ తో మూవీపై సొంతూరిలో సుకుమార్ కామెంట్స్
Recommended image2
ఇష్టం లేకపోయినా సూపర్ స్టార్ కృష్ణకి విలన్ గా నటించిన లెజెండ్రీ నటుడు.. చరిత్ర సృష్టించిన మూవీ అది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved