తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

09:59 PM (IST) Mar 11
కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ `దిల్ రూబా`. ఈ చిత్రం ఈ నెల14న విడుదల కానుంది. అయితే ఇది `సంక్రాంతికి వస్తున్నాం`, `డ్రాగన్`లతో పోల్చుతున్న నేపథ్యంలో కిరణ్ క్లారిటీ ఇచ్చాడు.
09:23 PM (IST) Mar 11
టాలీవుడ్‌కి గుడ్‌న్యూస్ చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ స్టేట్‌లో గద్దర అవార్డులను ఇవ్వబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అవార్డులకు ఆహ్వానించింది.
08:31 PM (IST) Mar 11
Aishwarya Rai vs Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ వయసు 82 ఏళ్లు. ఐశ్వర్య రాయ్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' హోస్ట్ చేయొచ్చని టాక్. అసలు విషయం ఏంటంటే, వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ధనవంతులు? ఇదే ఇంట్రెస్టింట్. అదేంటో చూద్దాం.
పూర్తి కథనం చదవండి08:15 PM (IST) Mar 11
జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్య రావు మరోసారి షోలో ఎమోషనల్ అయ్యింది. అయితే ఈ సారి తండ్రి చేసిన నిర్వాహకం బయటపెట్టి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.
06:03 PM (IST) Mar 11
Akkineni Nagarjuna: నాగార్జున ఇప్పుడు సోలోగా సినిమాలు లేవు. మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్ చేస్తున్నారట. 20ఏళ్ల తర్వాత ఆ డైరెక్టర్‌తో మూవీ చేయబోతున్నారట.
03:56 PM (IST) Mar 11
Nandamuri Balakrishnaఫ బాలకృష్ణ ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే ఆయన నలభై ఏళ్ల క్రితమే బాలయ్య 3డీ మూవీ చేయాలనుకున్నారు. మరి ఆ సినిమా ఏంటి? ఎలా ఆగిపోయింది?
పూర్తి కథనం చదవండి02:48 PM (IST) Mar 11
సూర్య సినిమాలకు మాత్రమే ఎందుకు అంత నెగెటీ్ కామెంట్స్ వస్తుంటాయి. నా భర్త ఏం తప్పు చేశాడు. ఎందుకు అలా విమర్శిస్తున్నారంటూ స్టార్ హీరోయిన్, సూర్య భార్య జ్యోతిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?
02:48 PM (IST) Mar 11
6 Highest Paid South Actresses: ఒకప్పుడు హీరోయిన్లకు పెద్దగా రెమ్యునరేషన్లు ఉండేవి కాదు. కాని ప్రస్తుతం హీరోలకు పోటీగా వారు కూడా డిమాండ్ చేసి మరీ రెమ్యునరేషన్లు అందుకుంటున్నారు. ఈక్రమంలో 2025 లో 10 నుంచి 20 కోట్లు అందుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దాం.
02:48 PM (IST) Mar 11
Soundarya s Death Controversy : సౌందర్య మరణం సహజ మరణం కాదా? సౌందర్యను స్టార్ నటుడు మోహన్ బాబు హత్య చేయించారా? ఆమె మరణించిన 20 ఏళ్ళ తరువాత పోలీసులకు కంప్లైయింట్ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరు? నిజం ఎంత?
11:15 AM (IST) Mar 11
Pushpa 2 vs Chhaava : ఛావా మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ఈసినిమాకు ఎంత రెస్పాన్స్ వస్తుందంటే.. అల్లు అర్జున్ పుష్ప2 రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేిసింది. ఇంతకీ విషయం ఏంటంటే?
11:14 AM (IST) Mar 11
Vijay Deverakonda Sets Conditions for Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోస్ట్ గా విజయ్ దేవరకొండ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయన పేరు దాదాపు ఖారారైనట్టు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ హోస్టింగ్ చేయాలంటే టీమ్ కు కొన్ని కండీషన్లు పెట్టాడట రౌడీ హీరో. ఇంతకీ విజయ్ పెట్టిన కండీషన్లేంటి.
11:12 AM (IST) Mar 11
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న పై కర్ణాటక కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. ఇక ఈ విషయంలో ఆ ఎమ్మెల్యే ఏమన్నారంటే?
11:12 AM (IST) Mar 11
మెగా మంచు వార్ ఎప్పుడూ జరుగుతూ ఉండేదే. అయితే అందులో ఎప్పుడూ చిరంజీవిదే పై చేయి అయితా వస్తుంది. కాని ఓ సందర్భంలో మాత్రం మోహన్ బాబు దేబ్బకు చిరంజీవి సినిమా విలవిల్లాడిందట. ఇంతకీ మెగా మూవీని రెబ్బకొట్టిన మంచు వారి సినిమా ఏదో తెలుసా?