తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:25 PM (IST) Jun 07
తాజాగా తమిళనాడు నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ప్రకటించారు. ఈ ప్రకటన ప్రకారం కమల్ హాసన్ కు ఉన్న ఆస్తుల మొత్తం విలువ ఎంతో తెలుసా?
10:04 PM (IST) Jun 07
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఓజీ' (They Call Him OG). తాజాగా పవన్ కళ్యాణ్ పాత్ర షూటింగ్ పూర్తయినట్లు డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
09:30 PM (IST) Jun 07
భారీ బడ్జెట్ తో రూపొందిన కన్నప్ప చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
09:21 PM (IST) Jun 07
తెలుగు సినీ రంగంలో 1970లో వెలుగు వెలిగి స్టార్ గా మారిన ప్రముఖ నటి విజయభాను ఇటీవల మరణించారు. ఆమె వయసు 68 సంవత్సరాలు.
08:32 PM (IST) Jun 07
07:51 PM (IST) Jun 07
తాజాగా సోనాలి బింద్రేపై ఒక షాకింగ్ రూమర్ వైరల్ గా మారింది. ఇటీవల ఆమె మహారాష్ట్ర రాజకీయ నాయకుడు రాజ్ ఠాక్రేతో కలిసి ఓ ఈవెంట్‌లో కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
07:29 PM (IST) Jun 07
టాలీవుడ్ లో హిట్ సినిమాలు చేసిన ఓ హీరోయిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమాలు వదిలేయడమే కాదు, తన లైఫ్ లో పెళ్లి, ప్రేమ లాంటి రిలేషన్షిప్ లను పక్కన పెట్టి బ్రహ్మ కుమారిగా మారిపోయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ గుర్తు పట్టారా?
06:45 PM (IST) Jun 07
అనసూయ తాజాగా షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ లో తన బరువు గురించి అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
04:57 PM (IST) Jun 07
అఖిల్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రేమించిన ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశాడు అక్కినేని అఖిల్. ఇక ఈ క్రమంలో కొడుకు పెళ్లి సందర్భంగా సంబరంతో డాన్స్ చేశారు నాగార్జున. ఇద్దరు కొడుకులతో కలిసి అదిరిపోయే స్టెప్పులేశాడు.
04:27 PM (IST) Jun 07
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత సమంత తన టాటూని చెరిపివేసింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
03:45 PM (IST) Jun 07
‘ఓజీ’ చిత్రంలో అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఓజీ మూవీ సెట్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అర్జున్ దాస్ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
02:28 PM (IST) Jun 07
దీపికా పదుకొనె 'స్పిరిట్' సినిమా నుంచి తప్పుకున్నారు. అందుకు స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ పలు కండీషన్లకి సందీప్ ఒప్పుకోలేదని సమాచారం. అయితే దీనికి సంబంధించిమరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
02:10 PM (IST) Jun 07
సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించారు. కానీ కృష్ణకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కలగానే మిగిలిపోయింది.
02:03 PM (IST) Jun 07
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన 'థగ్ లైఫ్' సినిమా రెండో రోజులు కలెక్షన్ల వివరాలు చూద్దాం. రెండు రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూళ్లని రాబట్టిందంటే.
01:21 PM (IST) Jun 07
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయికి గత 6 ఏళ్లుగా తమిళ సినిమాల్లో పాటలు పాడటంపై నిషేధం ఉంది. మరి ఇంత కాలం ఆమె ఎందుకు బ్యాన్‌ని ఫేస్ చేస్తుందనే విషయాన్ని ఆమె వెల్లడించారు.
12:24 PM (IST) Jun 07
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో `ఏఏ22` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్‌గా దీపికాని ఫైనల్ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో దుమ్ములేపుతుంది.
11:52 AM (IST) Jun 07
ఎన్టీ రామారావు, చిరంజీవి, రజనీకాంత్ వంటి హీరోలు సూపర్ స్టార్లు కావడానికి అమితాబ్ బచ్చనే సినిమాలే కారణమని తెలుగు స్టార్ డైరెక్టర్ కామెంట్ చేశారు.
09:50 AM (IST) Jun 07
మలయాళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన `అలప్పుజ జింఖానా` చిత్రం ఇప్పుడు మన ముందుకు రాబోతుంది. ఓటీటీలో నవ్వులు పూయించేందుకు వస్తుంది.
08:49 AM (IST) Jun 07
శోభన్ బాబు, తమిళనాడు మాజీ సీఎం జయలలితతో పిలల్ని కన్నారా? వీరికి కూతురు ఉందంటూ ప్రచారం జరుగుతుంది. మేకప్ మ్యాన్ చెప్పిన నిజం ఏంటో చూద్దాం.
07:33 AM (IST) Jun 07
అఖిల్ అక్కినేని వ్యాపార కుటుంబానికి చెందిన జైనబ్ రవ్‌డ్జీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వేల కోట్ల బిజినెస్‌లుఉన్నా, జైనబ్ వాటిని వదిలేసి చేస్తున్న పనేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.