vuukle one pixel image
LIVE NOW

Telugu Cinema News Live : బాలకృష్ణ హోస్ట్ గా మరో రియాలిటీ షో.. క్లారిటీ ఇచ్చిన టీమ్‌, ఏం చేయబోతున్నారంటే?

latest telugu cinema news-today live 20 April  2025 latest updates on telugu movie releases tv shows upcoming ott movie news bigg boss telugu, web series, telugu reality shows, telugu actress, telugu movie news in telugulatest telugu cinema news-today live 20 April  2025 latest updates on telugu movie releases tv shows upcoming ott movie news bigg boss telugu, web series, telugu reality shows, telugu actress, telugu movie news in telugu

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
 
10:47 PM

బాలకృష్ణ హోస్ట్ గా మరో రియాలిటీ షో.. క్లారిటీ ఇచ్చిన టీమ్‌, ఏం చేయబోతున్నారంటే?

నందమూరి బాలకృష్ణ హీరోగా చేసే రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. సినిమాల్లో ఆయన మాస్‌ డైలాగ్‌లకు, యాక్షన్‌ సీన్లకి ఫ్యాన్స్ ఊగిపోతుంటారు. వెండితెరని షేక్‌ చేస్తుంటారు. దీంతోపాటు రియాలిటీ షోతో కూడా అదరగొట్టారు బాలయ్య. `అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` టాక్‌ షోని హోస్ట్ చేశారు. దాన్ని సక్సెస్‌ చేశారు. ఇది అత్యధిక వ్యూస్‌ సాధించిన షోగా నిలిచింది. అంతేకాదు బాలయ్య తనలోని కొత్త యాంగిల్‌ని చూపించడంతో ఆడియెన్స్ ఎగబడి చూశారు. 

పూర్తి కథనం చదవండి

9:17 PM

విజయ్‌కి షాక్‌ ఇచ్చిన త్రిష.. పెళ్లిపై సంచలన స్టేట్‌మెంట్‌, సింగిల్‌గానే ఉండిపోతుందా?

నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ టీనేజ్‌ అమ్మాయిలా కనిపిస్తుంది త్రిష. ఇరవై ఏళ్ల క్రితం `అతడు` సినిమాలో ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇంకా చెప్పాలంటే అప్పటి కంటే ఇప్పుడే అందంగా ఉంది. ఆ మధ్య సినిమాల పరంగా కొంత గ్యాప్‌ తీసుకున్న ఆమె ఇప్పుడు మళ్లీ బిజీ అవుతుంది. వరుసగా సినిమాలతో మెప్పిస్తుంది. ఇటీవల `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` చిత్రంలో మెరిసింది. త్వరలో `థగ్‌ లైఫ్‌` మూవీతో రాబోతుంది. ఈ క్రమంలో త్రిష మ్యారేజ్‌ పై చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 
పూర్తి కథనం చదవండి

8:08 PM

`ఓడెల 2`, `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీ కలెక్షన్లు.. తమన్నాకి షాకిచ్చిన విజయశాంతి

సమ్మర్‌  సీజన్‌ని పెద్ద సినిమాలు మిస్‌ చేసుకుంటున్నాయి. దీంతో మిడిల్‌ రేంజ్‌ మూవీస్‌ సందడి చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ వారం రెండు మీడియం రేంజ్‌ మూవీస్‌ ఆడియెన్స్ ముందుకు వచ్చాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. వాటిలో తమన్నా నటించిన `ఓడెల 2` చిత్రంతోపాటు కళ్యాణ్‌ రామ్‌, విజయశాంతి కలిసి నటించిన `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీస్‌ ఉన్నాయి. మరి రెండు సినిమాల ఫలితాలు ఎలా ఉన్నాయి. కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం. 
 
పూర్తి కథనం చదవండి

6:52 PM

విడాకులపై నటి ప్రగతి డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అమ్మలా తాను మిగిలిపోకూడదని, పిల్లల కోసం అంత పని చేసిందా?

Pragathi : సీనియర్‌ నటి ప్రగతి ఇప్పుడు సినిమాల్లో తక్కువగా కనిపిస్తుంది. అడపాదడపా ఒకటి అర చిత్రాల్లో మెరుస్తుంది. ఆ మధ్య `ఎఫ్‌ 3`, `భోళా శంకర్‌` వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు పూర్తిగా సినిమాలు తగ్గించింది. తన సొంత యూట్యూబ్‌ ప్రమోషన్స్ ని చూసుకుంటుంది. అలాగే అథ్లెట్‌గా మారి ఆకట్టుకుంటుంది. తన సత్తా ఏంటో చూపిస్తుంది. అంతేకాదు చాలా పోటీల్లో ఆమె విజేతగా నిలవడం విశేషం. 

పూర్తి కథనం చదవండి

6:19 PM

ఈ వారం OTT లోకి రాబోతున్న 8 సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..

ఈ వారం OTT విడుదలలు: ఇంట్లో కూర్చొని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల కోసం ఎదురు చూసే ప్రేక్షకులకు ఈ వారం అంటే ఏప్రిల్ 21 నుండి 27 వరకు అనేక సినిమాలు/వెబ్ సిరీస్ లు డిజిటల్ గా విడుదలవుతున్నాయి. 8 సినిమాలు/వెబ్ సిరీస్ ల గురించి తెలుసుకుందాం...

పూర్తి కథనం చదవండి

6:12 PM

దీపికా పదుకొనె గర్భవతి అయినప్పటికీ.. ఆమె డెడికేషన్ కి డైరెక్టర్ ఫిదా

"సింగం ఎగైన్" చిత్రీకరణ సమయంలో దీపికా పడుకోణ్ గర్భవతిగా ఉన్నప్పటికీ ఆమె అచంచలమైన అంకితభావం ప్రదర్శించింది.

పూర్తి కథనం చదవండి

6:04 PM

ఆ చెత్త సినిమాకి ఒప్పుకుని తప్పు చేశా..నా కెరీర్ లో బెస్ట్ మూవీ కోర్ట్ అంటూ ప్రియదర్శి కామెంట్స్

కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రియదర్శి ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. బలగం, కోర్ట్ లాంటి అద్భుతమైన చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ చిత్రం ఏకంగా 60 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. 

పూర్తి కథనం చదవండి

5:04 PM

కొడుకు అకీరా నందన్‌ సాక్షిగా పెళ్లి.. రేణు దేశాయ్‌ మనసులోని ఫీలింగ్‌ ఇదే

Renu desai: రేణు దేశాయ్‌ ఈ మధ్య తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌ అయిన విషయం తెలిసిందే. తన రెండో పెళ్లి గురించి వెల్లడించింది. ఎప్పుడు చేసుకోబోతుందో తెలిపింది. అలాగే అకీరా నందన్‌ సినిమాల్లోకి ఎంట్రీకి సంబంధించి ఆమె క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో రేణు దేశాయ్‌ పాత ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. ఇందులో ఆమె తన కొడుకు అకీరా నందన్‌ సాక్షిగా పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడింది. ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

పూర్తి కథనం చదవండి

4:42 PM

RRR లో రాంచరణ్ సీన్ ని మించేలా జక్కన్న ప్లాన్, 3000 మందితో పడవల్లో మహేష్ బాబు ఫైట్

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో SSMB 29 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రాజమౌళి పాన్ వరల్డ్ చిత్రంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. 

పూర్తి కథనం చదవండి

3:27 PM

`పుష్ప 2`తో సంచలనం సృష్టించినా ప్రభాస్‌ని దాటలేకపోయిన అల్లు అర్జున్‌.. ఇండియా టాప్‌ 10 హీరోల లిస్ట్

పాపులర్‌ హీరోలకు సంబంధించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఫ్యాన్స్, సోషల్‌ మీడియాలో నెటిజన్లు దీనిపై డిస్కస్‌ చేస్తూనే ఉంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప కామెంట్‌ చేసుకోవడం, వార్‌కి దిగడం కూడా జరుగుతుంది. ఇది కొంత వరకు ఆరోగ్యకరమైన పోటీ అయినా చాలా సార్లు అదుపు తప్పుతుంది. ట్రోల్స్ వరకు వెళ్తుంటుంది. విమర్శలు చేసుకునే స్థాయికి, మరో హీరో గురించి నెగటివ్‌ గా మాట్లాడుకునే స్థాయికి వెళ్తుంటుంది. ఓ రకంగా అభిమానుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. 
 
పూర్తి కథనం చదవండి

2:24 PM

ఎండు చేపలు ఇష్టంగా, లొట్టలు వేసుకుంటూ తినే స్టార్ హీరో ఎవరో తెలుసా?

స్టార్ సెలబ్రిటీలు లైఫ్ స్టైల్ గురించి ప్యాన్స్  లో, కామన్ ఆడియన్స్ లో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. వారు ఏం తింటున్నారు. ఫేవరెట్ ఫుడ్ ఏంటి, కాస్ట్లీ వస్తువులు ఏం వాడుతున్నారు, ఇలాంటి విషయాలు  ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వాటిని వైరల్ చేస్తుంటారు. స్టార్ సెలబ్రిటీలలో కూడా చాలామందికి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. వారి ఆహారపు అలవాట్లు తెలిసుకుని ఫ్యాన్స్ ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ ను రారాజులా ఏలుతున్న ఓ స్టార్ హీరోకు ఎండు చేపలంటే ప్రాణమట ఇంతకీ ఎవరా హీరో? 

పూర్తి కథనం చదవండి

1:37 PM

ఐశ్వర్య రాయ్ - సల్మాన్ ఖాన్ సీక్రేట్ గా పెళ్లి చేసుకున్నారా ? సంచలన వార్త వెనుక నిజం ఏంటి?

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల వివాహం జరిగి 18 ఏళ్ళు అవుతుంది. అయితే అభిషేక్ కంటే ముందు ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ ను పెళ్ళి చేసుకుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. మరి ఈ విషయంలో నిజం ఎంత? 

పూర్తి కథనం చదవండి

1:13 PM

ధనుష్ ఇడ్లీ కడై సెట్టులో అగ్ని ప్రమాదం, మంటలు చెలరేగడంతో భారీ నష్టం

ధనుష్ దర్శకత్వం వహించి నటిస్తున్న 'ఇడ్లీ కడ' సినిమా షూటింగ్ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆండిపట్టి సమీపంలో ఏర్పాటు చేసిన సెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

పూర్తి కథనం చదవండి

12:37 PM

అట్టర్ ఫ్లాప్ నుంచి చిరంజీవి జస్ట్ మిస్, చివరికి బలైంది బాలయ్య.. ఎగ్జైట్మెంట్ తో విజిల్ కొట్టిన జూ.ఎన్టీఆర్

ఠాగూర్ తర్వాత చిరంజీవి ఒక భారీ ఫ్లాప్ చిత్రం నుంచి తప్పించుకున్నారు. కానీ బాలకృష్ణ అదే కథాంశంతో మూవీ చేసి భారీ ఫ్లాప్ సొంతం చేసుకున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

12:08 PM

49000 పెళ్లిళ్లు చేసుకోవాలి, మీడియాతో కమల్ హాసన్ కామెడీ పంచ్ లు

 కమల్ హాసన్ కామెడీ పంచ్ లతో కాసేపు నవ్వించారు. థగ్ లైఫ్ సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో పెళ్లి గురించి మాట్లాడారు లోక నాయకుడు. ఆయన మాటలకు అంతా ఒక్క సారిగా నవ్వారు. ఇంతకీ అంతలా కమల్ హాసన్ ఏమన్నారు? 

పూర్తి కథనం చదవండి

11:34 AM

20 కేజీలు బరువు తగ్గడానికి ఖుష్బూ ఇంజెక్షన్ తీసుకున్నారా? నెటిజన్ ప్రశ్నకు నటి ఘాటు రిప్లై

స్టార్ నటి, మాజీ హీరోయిన్  ఖుష్బూ సుందర్ 20 కేజీలు బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచారు.  సోషల్ మీడియాలో ఆమె  ఫోటోలు వైరల్ అయ్యాయి. బరువు తగ్గడానికి ఆమె  ఇంజెక్షన్ తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల్లో నిజం ఎంత? వాటిని ఖుష్బూ ఎలా ఫేస్ చేశారు? 

పూర్తి కథనం చదవండి

11:16 AM

ఆ మూవీ హిట్ కాకుంటే చనిపోయేవాడిని, ఇళయరాజా సంగీతంపై రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తన వ్యాఖ్యలతో వైరల్ అవుతున్నారు.చాలా ఏళ్ళ తర్వాత రాజేంద్ర ప్రసాద్ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఇళయరాజా పాల్గొనడం హైలైట్ గా నిలిచింది.

పూర్తి కథనం చదవండి

10:57 AM

జూనియర్ ఎన్టీఆర్ మామ కి హైడ్రా షాక్, పిల్లాడి లేఖతో నార్నె గుట్టు రట్టు?

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మామకు హైడ్రా షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లో ఆక్రమిత భూముల విషయంలో కొరడా జుళిపిస్తున్న హైడ్రాకు.. ఓ బాలుడు రాసిన లేఖతో డొంక అంతా కదిలింది. ప్రభుత్వ భూములను అమ్ముతున్నారన్న విషయం బయటకు వచ్చింది. 

పూర్తి కథనం చదవండి

8:04 AM

5 సార్లు రీ రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా? మరీ ఇంత తక్కువ కలెక్ట్ చేసిందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో.. సూపర్ స్టార్ ప్లాప్ మూవీని రీ రిలీజ్ చేసినా అది సూపర్ హిట్ అవుతుంది. కాని విచిత్రం ఏంటంటే మహేష్ బాబును స్టార్ హీరోని చేసిన సూపర్ హిట్ మూవీని రీ రిలీజ్ చేస్తే.. ఎవ్వరు చూడటానికి ఇంట్రెస్ట్ చూపించడంలేదు. ఏకంగా 5 సార్లు  రిలీజ్ చేసినా.. కలెక్షన్లు మాత్రం షాక్ ఇచ్చాయట. ఇంతకీ ఏంటా సినిమా? ఎంత వసూలు చేసింది? 

పూర్తి కథనం చదవండి

10:47 PM IST:

నందమూరి బాలకృష్ణ హీరోగా చేసే రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. సినిమాల్లో ఆయన మాస్‌ డైలాగ్‌లకు, యాక్షన్‌ సీన్లకి ఫ్యాన్స్ ఊగిపోతుంటారు. వెండితెరని షేక్‌ చేస్తుంటారు. దీంతోపాటు రియాలిటీ షోతో కూడా అదరగొట్టారు బాలయ్య. `అన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే` టాక్‌ షోని హోస్ట్ చేశారు. దాన్ని సక్సెస్‌ చేశారు. ఇది అత్యధిక వ్యూస్‌ సాధించిన షోగా నిలిచింది. అంతేకాదు బాలయ్య తనలోని కొత్త యాంగిల్‌ని చూపించడంతో ఆడియెన్స్ ఎగబడి చూశారు. 

పూర్తి కథనం చదవండి

9:17 PM IST:

నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ టీనేజ్‌ అమ్మాయిలా కనిపిస్తుంది త్రిష. ఇరవై ఏళ్ల క్రితం `అతడు` సినిమాలో ఎలా ఉందో, ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇంకా చెప్పాలంటే అప్పటి కంటే ఇప్పుడే అందంగా ఉంది. ఆ మధ్య సినిమాల పరంగా కొంత గ్యాప్‌ తీసుకున్న ఆమె ఇప్పుడు మళ్లీ బిజీ అవుతుంది. వరుసగా సినిమాలతో మెప్పిస్తుంది. ఇటీవల `గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ` చిత్రంలో మెరిసింది. త్వరలో `థగ్‌ లైఫ్‌` మూవీతో రాబోతుంది. ఈ క్రమంలో త్రిష మ్యారేజ్‌ పై చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 
పూర్తి కథనం చదవండి

8:08 PM IST:

సమ్మర్‌  సీజన్‌ని పెద్ద సినిమాలు మిస్‌ చేసుకుంటున్నాయి. దీంతో మిడిల్‌ రేంజ్‌ మూవీస్‌ సందడి చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ వారం రెండు మీడియం రేంజ్‌ మూవీస్‌ ఆడియెన్స్ ముందుకు వచ్చాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. వాటిలో తమన్నా నటించిన `ఓడెల 2` చిత్రంతోపాటు కళ్యాణ్‌ రామ్‌, విజయశాంతి కలిసి నటించిన `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీస్‌ ఉన్నాయి. మరి రెండు సినిమాల ఫలితాలు ఎలా ఉన్నాయి. కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం. 
 
పూర్తి కథనం చదవండి

6:52 PM IST:

Pragathi : సీనియర్‌ నటి ప్రగతి ఇప్పుడు సినిమాల్లో తక్కువగా కనిపిస్తుంది. అడపాదడపా ఒకటి అర చిత్రాల్లో మెరుస్తుంది. ఆ మధ్య `ఎఫ్‌ 3`, `భోళా శంకర్‌` వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు పూర్తిగా సినిమాలు తగ్గించింది. తన సొంత యూట్యూబ్‌ ప్రమోషన్స్ ని చూసుకుంటుంది. అలాగే అథ్లెట్‌గా మారి ఆకట్టుకుంటుంది. తన సత్తా ఏంటో చూపిస్తుంది. అంతేకాదు చాలా పోటీల్లో ఆమె విజేతగా నిలవడం విశేషం. 

పూర్తి కథనం చదవండి

6:19 PM IST:

ఈ వారం OTT విడుదలలు: ఇంట్లో కూర్చొని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల కోసం ఎదురు చూసే ప్రేక్షకులకు ఈ వారం అంటే ఏప్రిల్ 21 నుండి 27 వరకు అనేక సినిమాలు/వెబ్ సిరీస్ లు డిజిటల్ గా విడుదలవుతున్నాయి. 8 సినిమాలు/వెబ్ సిరీస్ ల గురించి తెలుసుకుందాం...

పూర్తి కథనం చదవండి

6:12 PM IST:

"సింగం ఎగైన్" చిత్రీకరణ సమయంలో దీపికా పడుకోణ్ గర్భవతిగా ఉన్నప్పటికీ ఆమె అచంచలమైన అంకితభావం ప్రదర్శించింది.

పూర్తి కథనం చదవండి

6:04 PM IST:

కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రియదర్శి ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. బలగం, కోర్ట్ లాంటి అద్భుతమైన చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ చిత్రం ఏకంగా 60 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. 

పూర్తి కథనం చదవండి

5:04 PM IST:

Renu desai: రేణు దేశాయ్‌ ఈ మధ్య తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌ అయిన విషయం తెలిసిందే. తన రెండో పెళ్లి గురించి వెల్లడించింది. ఎప్పుడు చేసుకోబోతుందో తెలిపింది. అలాగే అకీరా నందన్‌ సినిమాల్లోకి ఎంట్రీకి సంబంధించి ఆమె క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో రేణు దేశాయ్‌ పాత ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. ఇందులో ఆమె తన కొడుకు అకీరా నందన్‌ సాక్షిగా పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడింది. ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

పూర్తి కథనం చదవండి

4:42 PM IST:

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో SSMB 29 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రాజమౌళి పాన్ వరల్డ్ చిత్రంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. 

పూర్తి కథనం చదవండి

3:27 PM IST:

పాపులర్‌ హీరోలకు సంబంధించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఫ్యాన్స్, సోషల్‌ మీడియాలో నెటిజన్లు దీనిపై డిస్కస్‌ చేస్తూనే ఉంటారు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప కామెంట్‌ చేసుకోవడం, వార్‌కి దిగడం కూడా జరుగుతుంది. ఇది కొంత వరకు ఆరోగ్యకరమైన పోటీ అయినా చాలా సార్లు అదుపు తప్పుతుంది. ట్రోల్స్ వరకు వెళ్తుంటుంది. విమర్శలు చేసుకునే స్థాయికి, మరో హీరో గురించి నెగటివ్‌ గా మాట్లాడుకునే స్థాయికి వెళ్తుంటుంది. ఓ రకంగా అభిమానుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. 
 
పూర్తి కథనం చదవండి

2:24 PM IST:

స్టార్ సెలబ్రిటీలు లైఫ్ స్టైల్ గురించి ప్యాన్స్  లో, కామన్ ఆడియన్స్ లో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. వారు ఏం తింటున్నారు. ఫేవరెట్ ఫుడ్ ఏంటి, కాస్ట్లీ వస్తువులు ఏం వాడుతున్నారు, ఇలాంటి విషయాలు  ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వాటిని వైరల్ చేస్తుంటారు. స్టార్ సెలబ్రిటీలలో కూడా చాలామందికి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. వారి ఆహారపు అలవాట్లు తెలిసుకుని ఫ్యాన్స్ ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ ను రారాజులా ఏలుతున్న ఓ స్టార్ హీరోకు ఎండు చేపలంటే ప్రాణమట ఇంతకీ ఎవరా హీరో? 

పూర్తి కథనం చదవండి

1:37 PM IST:

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల వివాహం జరిగి 18 ఏళ్ళు అవుతుంది. అయితే అభిషేక్ కంటే ముందు ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ ను పెళ్ళి చేసుకుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. మరి ఈ విషయంలో నిజం ఎంత? 

పూర్తి కథనం చదవండి

1:13 PM IST:

ధనుష్ దర్శకత్వం వహించి నటిస్తున్న 'ఇడ్లీ కడ' సినిమా షూటింగ్ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆండిపట్టి సమీపంలో ఏర్పాటు చేసిన సెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

పూర్తి కథనం చదవండి

12:37 PM IST:

ఠాగూర్ తర్వాత చిరంజీవి ఒక భారీ ఫ్లాప్ చిత్రం నుంచి తప్పించుకున్నారు. కానీ బాలకృష్ణ అదే కథాంశంతో మూవీ చేసి భారీ ఫ్లాప్ సొంతం చేసుకున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

12:08 PM IST:

 కమల్ హాసన్ కామెడీ పంచ్ లతో కాసేపు నవ్వించారు. థగ్ లైఫ్ సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో పెళ్లి గురించి మాట్లాడారు లోక నాయకుడు. ఆయన మాటలకు అంతా ఒక్క సారిగా నవ్వారు. ఇంతకీ అంతలా కమల్ హాసన్ ఏమన్నారు? 

పూర్తి కథనం చదవండి

11:34 AM IST:

స్టార్ నటి, మాజీ హీరోయిన్  ఖుష్బూ సుందర్ 20 కేజీలు బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచారు.  సోషల్ మీడియాలో ఆమె  ఫోటోలు వైరల్ అయ్యాయి. బరువు తగ్గడానికి ఆమె  ఇంజెక్షన్ తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల్లో నిజం ఎంత? వాటిని ఖుష్బూ ఎలా ఫేస్ చేశారు? 

పూర్తి కథనం చదవండి

11:16 AM IST:

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తన వ్యాఖ్యలతో వైరల్ అవుతున్నారు.చాలా ఏళ్ళ తర్వాత రాజేంద్ర ప్రసాద్ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఇళయరాజా పాల్గొనడం హైలైట్ గా నిలిచింది.

పూర్తి కథనం చదవండి

10:57 AM IST:

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మామకు హైడ్రా షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లో ఆక్రమిత భూముల విషయంలో కొరడా జుళిపిస్తున్న హైడ్రాకు.. ఓ బాలుడు రాసిన లేఖతో డొంక అంతా కదిలింది. ప్రభుత్వ భూములను అమ్ముతున్నారన్న విషయం బయటకు వచ్చింది. 

పూర్తి కథనం చదవండి

8:04 AM IST: