MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విడాకులపై నటి ప్రగతి డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అమ్మలా తాను మిగిలిపోకూడదని, పిల్లల కోసం అంత పని చేసిందా?

విడాకులపై నటి ప్రగతి డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అమ్మలా తాను మిగిలిపోకూడదని, పిల్లల కోసం అంత పని చేసిందా?

Pragathi : సీనియర్‌ నటి ప్రగతి ఇప్పుడు సినిమాల్లో తక్కువగా కనిపిస్తుంది. అడపాదడపా ఒకటి అర చిత్రాల్లో మెరుస్తుంది. ఆ మధ్య `ఎఫ్‌ 3`, `భోళా శంకర్‌` వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు పూర్తిగా సినిమాలు తగ్గించింది. తన సొంత యూట్యూబ్‌ ప్రమోషన్స్ ని చూసుకుంటుంది. అలాగే అథ్లెట్‌గా మారి ఆకట్టుకుంటుంది. తన సత్తా ఏంటో చూపిస్తుంది. అంతేకాదు చాలా పోటీల్లో ఆమె విజేతగా నిలవడం విశేషం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 20 2025, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Pragathi

Pragathi

Pragathi : ఆంటీ పాత్రలు, అమ్మ పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది నటి ప్రగతి. ఇటీవల కాలంలో ఆమె ఎక్కువగా కామెడీ రోల్స్ చేస్తుంది. `ఎఫ్‌ 2` సినిమాలో ఆమె కామెడీ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. అయితే నటిగా బిజీగా ఉన్న సమయంలోనే ప్రగతి సినిమాలు తగ్గించింది.

ఒకరకంగా ఆమె సినిమాలకు దూరమవుతుంది. తన ఫిట్‌నెస్‌పై ఫోకస్‌ పెట్టింది. అథ్లెట్‌గా మారి వెయిట్‌ లిఫ్టింగ్‌లో ఛాంపియన్‌గా నిలుస్తుంది. చాలా పోటీల్లో మెడల్స్ సాధించడం విశేషం. ఇలా ఎంతో మంది మహిళలకు ఆమె ఆదర్శంగా నిలుస్తుంది. 

25
Pragathi

Pragathi

నటి ప్రగతి ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది. తన భర్తతో చాలా ఏళ్ల క్రితమే విడాకులు తీసుకుంది. తనకు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, ఒక అమ్మాయి. ఇద్దరూ విదేశాల్లో సెటిల్‌ అయ్యారు.

కొడుకు ఏకంగా జాబ్‌ చేస్తున్నారు. కూతురు యూఎస్‌లో జన్మించడంతో అక్కడి సిటిజన్‌ షిప్‌ ఉంది. అక్కడే సెటిల్‌ కాబోతుంది. ఈ విషయాలు ప్రగతినే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
 

35
Pragathi

Pragathi

ఇదిలా ఉంటే తన విడాకులపై ఆమె స్పందించింది. ఎందుకు విడిపోవాల్సి వచ్చిందనేది చెప్పింది. తన అమ్మ సింగిల్‌ మదర్‌. తాను కూడా అలా అయిపోకూడదనుకుందట.

ఈ క్రమంలో తన భర్తతో ఫ్యామిలీ విషయంలో చాలా విషయాల్లో రాజీపడిందట. అమ్మలా తన పరిస్థితి కాకూడదని భావించిందట. కానీ ఒక దశకు వెళ్లాక అది కంట్రోల్‌ తప్పిందని, మన చేతుల్లో కూడా లేకుండా వెళ్లిపోయిందని చెప్పింది. 
 

45
Pragathi

Pragathi

ఒక పాయింట్‌ తర్వాత మన పిల్లలకు మనం ఎగ్జాంపుల్‌ కావాలి, మనల్ని చూసి వాళ్లు నేర్చుకోవాలి. కానీ మనం రాంగ్‌ ఎగ్జాంపుల్‌ కాకూడదు. ఏం జరిగినా మనం భరించాలి, అయినా రాజీపడాలనేది తప్పు ఎగ్జాంపుల్‌.

ఆ పాయింట్‌లో తాను విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది ప్రగతి. ఆ తర్వాత సింగిల్‌ మదర్‌గానే తాను స్ట్రగుల్‌ అయినట్టు, అయినా పోరాడి తన పిల్లలను బాగా చదివించుకున్నట్టు తెలిపింది ప్రగతి. 
 

55
Pragathi

Pragathi

సింగిల్‌గా ఉన్నా సంపాదన విషయానికి వస్తే సినిమాల ద్వారా బాగానే వస్తున్నాయని, తన కంఫర్ట్ గా జీవించడానికి కావాల్సిన మనీ ఉందని తెలిపింది. నటన ఆపేసినా కంఫర్ట్ గానే ఉండొచ్చు అని చెప్పింది ప్రగతి. పాత ఇంటర్వ్యూ ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. 

read  more: కొడుకు అకీరా నందన్‌ సాక్షిగా పెళ్లి.. రేణు దేశాయ్‌ మనసులోని ఫీలింగ్‌ ఇదే

also read: `పుష్ప 2`తో సంచలనం సృష్టించినా ప్రభాస్‌ని దాటలేకపోయిన అల్లు అర్జున్‌.. ఇండియా టాప్‌ 10 హీరోల లిస్ట్
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Triptii Dimri Movies: యానిమల్ బ్యూటీ చేతిలో 5 సినిమాలు.. రెండు నేరుగా ఓటీటీలోనే!
Recommended image2
Revathi Life Story: భర్తే గొడ్రాలని అన్నాడు.. విడాకుల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన వెంకీ హీరోయిన్ కన్నీటి కథ
Recommended image3
'ఓం శాంతి శాంతి శాంతిః' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved