MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ చెత్త సినిమాకి ఒప్పుకుని తప్పు చేశా..నా కెరీర్ లో బెస్ట్ మూవీ కోర్ట్ అంటూ ప్రియదర్శి కామెంట్స్

ఆ చెత్త సినిమాకి ఒప్పుకుని తప్పు చేశా..నా కెరీర్ లో బెస్ట్ మూవీ కోర్ట్ అంటూ ప్రియదర్శి కామెంట్స్

కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రియదర్శి ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. బలగం, కోర్ట్ లాంటి అద్భుతమైన చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ చిత్రం ఏకంగా 60 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 20 2025, 06:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రియదర్శి ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. బలగం, కోర్ట్ లాంటి అద్భుతమైన చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ చిత్రం ఏకంగా 60 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. ఏప్రిల్ 25న ప్రియదర్శి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సారంగపాణి జాతకం చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ కి రెడీ అవుతోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

దీనితో ప్రియదర్శి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో ప్రియదర్శి తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో నటుడిగా తన జర్నీని ఎంజాయ్ చేస్తున్నట్లు ప్రియదర్శి  తెలిపారు. ఇంకా ఏదో చేయాలి అనే తపన ఉంది. 

 

35

నేను కమెడియన్ అవుదాం అని ఇండస్ట్రీకి రాలేదు. ఎందుకంటే సత్య, వెన్నెల కిషోర్ తరహాలో నేను కామెడీ పండించలేను. అందుకే కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ లాంటి నటుడిని కావాలని కలలు కనేవాడిని. నాకు నాకు వచ్చిన పాత్రలని అంగీకరించి కొన్ని సినిమాలు చేశా. ఆ క్రమంలో కామెడీ రోల్స్ కూడా చేశాను అని ప్రియదర్శి తెలిపారు. 

 

45

9 ఏళ్ళ నా కెరీర్ లో నేను తీసుకున్న మంచి నిర్ణయం కోర్ట్ మూవీని ఒప్పుకోవడం. ఆ చిత్రం నా కెరీర్ లోనే బెస్ట్ మూవీ అని ప్రియదర్శి తెలిపారు. అదే విధంగా నా కెరీర్ లో నేను ఒప్పుకున్న చెత్త సినిమా కూడా ఉంది. ఆ చిత్రమే మిఠాయి అని ప్రియదర్శి తెలిపారు. 

 

55
Priyadarshi

Priyadarshi

ఆ సినిమాని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు. దర్శకుడు కూడా ఆ చిత్రాన్ని సీరియస్ గా తీసుకోలేదు. మిఠాయి చిత్రం నుంచి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అని తెలుసుకున్నా. ఎలాంటి సినిమాలు చేయకూడదు అనే క్లారిటీ మిఠాయి చిత్రం నుంచి వచ్చింది. గతంలో తాను స్మోకింగ్ చేసేవాడిని అని.. కానీ దానివల్ల ఇబ్బందులు వస్తాయని తెలిసింది. ఆ తర్వాత స్మోకింగ్ మానేసినట్లు ప్రియదర్శి తెలిపారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరితో రొమాన్స్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Sudigali Sudheer: తన హీరోయిన్‌ని పరిచయం చేసిన సుడిగాలి సుధీర్‌.. బిగ్‌ బాస్‌ బ్యూటీతో రొమాన్స్
Recommended image3
Ugly Story OTT: విడుదలైన 14 రోజులకే ఓటీటీలోకి అవికా గోర్ సినిమా.. ప్లాట్‌ఫామ్‌ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved