MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • కొడుకు అకీరా నందన్‌ సాక్షిగా పెళ్లి.. రేణు దేశాయ్‌ మనసులోని ఫీలింగ్‌ ఇదే

కొడుకు అకీరా నందన్‌ సాక్షిగా పెళ్లి.. రేణు దేశాయ్‌ మనసులోని ఫీలింగ్‌ ఇదే

Renu desai: రేణు దేశాయ్‌ ఈ మధ్య తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌ అయిన విషయం తెలిసిందే. తన రెండో పెళ్లి గురించి వెల్లడించింది. ఎప్పుడు చేసుకోబోతుందో తెలిపింది. అలాగే అకీరా నందన్‌ సినిమాల్లోకి ఎంట్రీకి సంబంధించి ఆమె క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో రేణు దేశాయ్‌ పాత ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. ఇందులో ఆమె తన కొడుకు అకీరా నందన్‌ సాక్షిగా పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడింది. ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 20 2025, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
renu desai

renu desai

Renu desai: పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ ఆయనతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగానే ఉంటుంది. దాదాపు 13ఏళ్ల క్రితమే వీరిద్దరు విడిపోయిన విషయం తెలిసిందే. పవన్‌, రేణు దేశాయ్‌ విడిపోయే నాటికి వీరికి అకీరా నందన్‌, ఆధ్య జన్మించారు. విడాకుల తర్వాత పవన్‌ మూడో పెళ్లి చేసుకోగా, రేణు దేశాయ్‌ మాత్రం ఒంటరిగానే ఉండిపోయింది. రెండో పెళ్లి చేసుకోలేదు. అయితే అందుకు కొంత సమయం ఉందని చెప్పింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
renu desai

renu desai

పవన్‌ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. `బద్రి` సినిమా సమయంలో వీరి మధ్య ప్రేమ పుట్టింది. కొంత కాలం సహజీవనం చేశారు. ఆ సమయంలోనే అకీరా నందన్‌ జన్మించారు. 2004 లో అకీరా జన్మించగా, 2009లో పవన్‌, రేణు మ్యారేజ్‌ చేసుకున్నారు. అప్పటికీ అకీరా ఏజ్‌ ఐదేళ్లు. ఆ తర్వాత ఏడాదికి ఆధ్య జన్మించింది. ఆధ్య జన్మించిన రెండేళ్లకే విడిపోయారు. 
 

35
Renu Desai

Renu Desai

ఇదిలా ఉంటే తన కొడుకు ముందే తన పెళ్లి జరగడం గురించి రేణు దేశాయ్‌ ఓపెన్‌ అయ్యింది. అది బాధగా ఉందా? ఇబ్బంది పడ్డారా? ఆ సమయంలో మీ ఫీలింగ్‌ ఏంటని ప్రశ్నించగా, ఆసక్తికర సమాధానం చెప్పింది రేణు దేశాయ్‌. అది గొప్ప ఫీలింగ్‌ అని చెప్పింది. కొడుకు సాక్షిగా తన పెళ్లి జరగడం ఒక థ్రిల్‌ ఫీలింగ్‌ అని చెప్పింది. 

45
renu desai, pawan kalyan

renu desai, pawan kalyan

అయితే చాలా మంది దీన్ని నెగటివ్‌గా చూశారు, బ్యాడ్‌గా మాట్లాడుకున్నారు. కానీ నాకు మాత్రం అదొక మంచి అనుభూతిగా ఇచ్చిందని, `నా పెళ్లిని నా కొడుకు దగ్గరుండి జరిపించడం అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది, ఎందరికి ఈ అవకాశం దక్కుతుంది.

నా కొడుకు ముందు నా పెళ్లి జరిగే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది` అని రేణు దేశాయ్‌ వెల్లడించింది. తన పెళ్లి అతికొద్ది మంది బంధుమిత్రుల సమయంలో అచ్చతెలుగు సాంప్రదాయం ప్రకారం జరిగిందని చెప్పింది రేణు దేశాయ్‌. 

55
renu desai, pawan kalyan

renu desai, pawan kalyan

రేణు దేశాయ్‌ 16ఏళ్ల క్రితం మా టివీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. రేణు దేశాయ్‌ ప్రస్తుతం అకీరా నందన్‌, ఆధ్యాలను చూసుకుంటుంది. వాళ్లు ఇంకాస్త పెద్దగా అయ్యాక, తమ సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగాక తాను రెండో పెళ్లి చేసుకుంటానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్‌ చెప్పిన విషయం తెలిసిందే. 

read  more: `పుష్ప 2`తో సంచలనం సృష్టించినా ప్రభాస్‌ని దాటలేకపోయిన అల్లు అర్జున్‌.. ఇండియా టాప్‌ 10 హీరోల లిస్ట్

also read: సౌత్ సినిమాలో అక్కడ జూమ్ చేసి చూపిస్తారు, స్టార్ హీరోయిన్ ఆవేదన

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image2
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image3
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved