MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Pawan Kalyan: బాలకృష్ణ నటించిన ఆ మూవీని పవన్ కళ్యాణ్ 100 సార్లు చూశారట.. ఇంతకీ అదేంటంటే.?

Pawan Kalyan: బాలకృష్ణ నటించిన ఆ మూవీని పవన్ కళ్యాణ్ 100 సార్లు చూశారట.. ఇంతకీ అదేంటంటే.?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు నందమూరి బాలకృష్ణ అంటే ఎంతో గౌరవం. అయితే, బాలయ్య నటించిన ఒక సినిమాను పవన్ కళ్యాణ్ ఏకంగా 100 సార్లు చూశారని టాక్. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

1 Min read
Author : Pavithra D
Published : Mar 04 2026, 07:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇద్దరు హీరోల స్వభావం..
Image Credit : Pawan Kalyan\Twitter

ఇద్దరు హీరోల స్వభావం..

నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.. ఈ ఇద్దరు హీరోల స్వభావం దాదాపు ఒకేలా ఉంటుంది. ఇద్దరూ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. మనసులో ఏముంటే అది ముఖం మీద చెప్పేస్తుంటారు. అందుకే ఈ ఇద్దరు హీరోల మధ్య ఒకరిపై ఒకరికి ఎంతో గౌరవం ఉంది.

25
వంద సార్లు చూశారని..
Image Credit : Asianet News

వంద సార్లు చూశారని..

అయితే, పవన్ కళ్యాణ్‌కు బాలయ్య సినిమాలు అంటే చాలా ఇష్టమని, అందులోనూ ఒక సినిమాను ఆయన వంద సార్లు చూశారని మీకు తెలుసా. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవి కెరీర్‌లో ఆ మూవీ ఓ మాయని మచ్చ.. రూ. 100 కోట్లతో తీస్తే వారం రోజుల్లోనే.!
Related image2
మహేష్ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో.. ఆ మూవీ ఏదంటే.?
35
సమరసింహారెడ్డిపై పవన్ కళ్యాణ్ ఇష్టం..
Image Credit : Asianet News

సమరసింహారెడ్డిపై పవన్ కళ్యాణ్ ఇష్టం..

బి. గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన పవర్‌ఫుల్ ఫ్యాక్షన్ చిత్రం 'సమరసింహారెడ్డి'. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమా పవన్ కళ్యాణ్‌కు ఫేవరెట్ మూవీనట. ఆ చిత్రంలో బాలయ్య బాబు నటన, డైలాగ్ డెలివరీ, యాక్షన్ ఎపిసోడ్స్ పవన్ కళ్యాణ్‌ను బాగా ఆకట్టుకున్నాయని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

45
100 సార్లు చూశానంటూ
Image Credit : Asianet News

100 సార్లు చూశానంటూ

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ తన సన్నిహితులతో 'సమరసింహారెడ్డి' సినిమాను తాను దాదాపు 100 సార్లు చూశానని తరచుగా చెబుతుంటారట. ఒకే సినిమాను ఇన్నిసార్లు చూడటం అంటే మామూలు విషయం కాదు. బాలయ్య బాబు తన పూర్తి స్థాయి నటనను ఆ సినిమాలో ప్రదర్శించారని, ఆయన మేనరిజమ్స్ తనను బాగా ఇన్ స్పైర్ చేశాయని పవన్ కళ్యాణ్ తరచూ చెప్పేవారట.

55
అభిమానానికి నిదర్శనం
Image Credit : X/@PawanismNetwork

అభిమానానికి నిదర్శనం

పవన్ కళ్యాణ్‌కు బాలకృష్ణ సినిమాలపై ఉన్న ఈ ఇష్టం, ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనం అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్ల వయసులో కూడా బాలయ్య బాబు వరుస విజయాలతో దూసుకుపోతుంటే, పవన్ కళ్యాణ్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరో సినిమాను ఇన్ని సార్లు చూడటం అనేది టాలీవుడ్‌లో ఒక అరుదైన పరిణామంగా చెప్పుకోవచ్చునని అభిమానులు చెబుతున్నారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Holi: ఈ 7గురు స్టార్స్‌కి హోలీ నచ్చదట! ఒకరి కారణం కన్నీళ్లు పెట్టిస్తుంది
Recommended image2
Yogi Babu: చనిపోయిన డైరెక్టర్ కూతురికి స్టార్ కమెడియన్ సాయం..రియల్ హీరో అంటూ ప్రశంసల వెల్లువ!
Recommended image3
Priyanka Chopra: నిక్ పక్కనుండగానే ప్రియాంక చోప్రా కన్నీళ్లు, కారణం ఏంటి?
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి కెరీర్‌లో ఆ మూవీ ఓ మాయని మచ్చ.. రూ. 100 కోట్లతో తీస్తే వారం రోజుల్లోనే.!
Recommended image2
మహేష్ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో.. ఆ మూవీ ఏదంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved