వివేకా హత్య కేసుపై వాదనలు పూర్తి: తీర్పు రిజర్వ్

By narsimha lodeFirst Published Mar 29, 2019, 1:40 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేతలు దాఖలు చేసిన కేసు తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.


అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేతలు దాఖలు చేసిన కేసు తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

వైఎస్ వివేకానందరెడ్డి ఈ నెల 14వ తేదీ రాత్రి హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసును సిట్‌తో కాకుండా సీబీఐతో దర్యాప్తు చేయించాలని  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్, వివేకా భార్య సౌభాగ్యమ్మ పిటిషన్‌‌లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై అన్నివర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకా హత్య: చంద్రబాబుపై విజయమ్మ వ్యాఖ్యలు

వైఎస్ వివేకా హత్య: గంగిరెడ్డి సహా ముగ్గురు అరెస్ట్

చిన్నాన్న హత్య జగన్నాటకమే, సునీత మాటల్లో తేడాలు: చంద్రబాబు

సాక్ష్యాల తారుమారు వెనుక అతనే: వైఎస్ వివేకా కూతురి అనుమానం

వివేకా భార్య, కూతుళ్లను జగన్ భయపెట్టాడు: చంద్రబాబు

గుండెపోటు అని చెప్పిందెవరు: వైఎస్ వివేకా హత్యపై కూతురు సునీతా రెడ్డి

తండ్రి హత్య: పులివెందుల సీఐపై వివేకా కూతురు సంచలన వ్యాఖ్యలు

నమ్మకం లేదు: వైఎస్ వివేకా హత్యపై హైకోర్టులో భార్య పిటిషన్

వివేకా హత్యపై జగన్‌ మీద బాబు ఆరోపణలు: సునీతా రెడ్డి సంచలనం

తండ్రి హత్యపై సీఈసీ వద్దకు వైఎస్ వివేకా కూతురు

వైఎస్ వివేకా హత్య: ప్రధాన అనుచరుల స్కెచ్, కీలక ఆధారాలు సేకరణ

తేలితే ఉరి తీయండి: వైఎస్ వివేకా హత్యపై జగన్ పులివెందుల ప్రత్యర్థి

వైఎస్ వివేకా హత్య కేసు: శేఖర్ రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు

శేఖర్ రెడ్డే కీలకం: రంగేశ్వర్ రెడ్డిని చంపినట్టే వివేకాను చంపారు

click me!