కోడెలది ఆత్మహత్య అవునా, కాదా అనేది పోస్టుమార్టం తర్వాతే నిర్దారిస్తామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. కోడెల ఉరివేసుకుకున్నారని... ఆస్పత్రికి తీసుకువచ్చేలోపు చనిపోయారని ఆయన కుటుంబసభ్యులు తెలిపినట్లు డీసీపీ తెలిపారు. ఉదయం 11గంటలకు తన పడక గదిలో పడి ఉన్నారని... భార్య, కుమార్తె, పనిమనిషి ఆస్పత్రికి తీసుకువచ్చారని చెప్పారు. అప్పటికే కోడెల చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని డీసీపీ చెప్పారు.
టీడీపీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.... ఆయనది ఆత్మహత్య అని కొందరు అంటుంటే... కాదు గుండెపోటు అని మరికొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎలా చనిపోయారన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. దీనిపై డీసీపీ శ్రీనివాస్ మాట్లాడారు.
కోడెలది ఆత్మహత్య అవునా, కాదా అనేది పోస్టుమార్టం తర్వాతే నిర్దారిస్తామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. కోడెల ఉరివేసుకుకున్నారని... ఆస్పత్రికి తీసుకువచ్చేలోపు చనిపోయారని ఆయన కుటుంబసభ్యులు తెలిపినట్లు డీసీపీ తెలిపారు. ఉదయం 11గంటలకు తన పడక గదిలో పడి ఉన్నారని... భార్య, కుమార్తె, పనిమనిషి ఆస్పత్రికి తీసుకువచ్చారని చెప్పారు. అప్పటికే కోడెల చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని డీసీపీ చెప్పారు.
రాత్రి ఇంట్లో ఎలాంటి గొడవ జరగలేదని వారు చెబుతున్నట్లు చెప్పారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ రిపోర్టు తర్వాతే అసలు నిజమేమిటో తెలుస్తుందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
related news
కోడెల శివప్రసాద్ ఆత్మహత్య: చివరి సారి భార్యతో టిఫిన్ చేసి ఇలా...
రెండు వారాల కిందట కూడా ఆత్మహత్యకు యత్నం.. కోడెల చివరి మాటలు ఇవే...
ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్
చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి
రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి
కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి
ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస
డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం
నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య
కోడెల కుమారుడి కేసులో రెండో నిందితుడి అరెస్ట్
ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌లు అప్పగింత
శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...
నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు
కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?
నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల
కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు
దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు
అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల
అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల