శిఖా చౌదరి అదుపులో లేదు, ఆ ఫోటో నిజం కాదు: డిఎస్పీ

Published : Feb 04, 2019, 02:40 PM IST
శిఖా చౌదరి అదుపులో లేదు, ఆ ఫోటో నిజం కాదు: డిఎస్పీ

సారాంశం

జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి తమ అదుపులో లేదని  నందిగామ డీఎస్పీ బోస్ చెప్పారు.  జయరామ్ హత్య కేసులో అసలు నిందితులను పట్టుకొన్నట్టుగా ఆయన ప్రకటించారు.


నందిగామ: జయరామ్ మేనకోడలు శిఖా చౌదరి తమ అదుపులో లేదని  నందిగామ డీఎస్పీ బోస్ చెప్పారు.  జయరామ్ హత్య కేసులో అసలు నిందితులను పట్టుకొన్నట్టుగా ఆయన ప్రకటించారు.

సోమవారం నాడు ఆయన ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ కేసులో తాము ఎవరికీ కూడ అనుకూలంగా వ్యవహరించడం లేదని  ఆయన చెప్పారు. ఈ కేసులో  పోలీసులపై ఎవరి ఒత్తిళ్లు కూడ లేవని చెప్పారు.  మీడియాకు సమాచారం ఇచ్చారనే నెపంతో  పోలీసులను ఎవరినీ కూడ బదిలీ చేయలేదన్నారు. మరో వైపు శిఖా చౌదరి ఫోటో తమ వద్ద తీసింది కాదని ఆయన చెప్పారు. 

సాధారణ బదిలీల్లో భాగంగానే  ట్రాన్స్‌ఫర్స్ చేసినట్టు ఆయన తెలిపారు.  ఈ కేసు ముగింపు దశలో  ఉందన్నారు. ఈ సమయంలో నిందితుల పేర్లను వెల్లడించలేమన్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఈ కేసు వివరాలను మీడియాకు వివరించనున్నట్టు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

PREV
click me!

Recommended Stories

Minister Narayana: అమరావతికి కొత్త దారి.. పరిశీలించిన మంత్రి నారాయణ | Asianet News Telugu
Tirumala Vaikunta Dwaram: టికెట్ లేని భక్తులకు ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు| Asianet News Telugu