శిఖా కారు నేనే తెచ్చా, నేనే తీసికెళ్లా: కబాలీ సినిమా నిర్మాత

Published : Feb 03, 2019, 07:54 PM IST
శిఖా కారు నేనే తెచ్చా, నేనే తీసికెళ్లా: కబాలీ సినిమా నిర్మాత

సారాంశం

తాను కారులో తీసుకుని వచ్చానని, శిఖా చౌదరిని చూడడానికి పోలీసు స్టేషన్ కు వచ్చానని, అయితే పోలీసులు అనుమతించలేదని కెపి చౌదరి చెప్పారు. దాంతో తాను తీసుకుని వచ్చిన కారులోనే తాను వెళ్లిపోయానని ఆయన చెప్పారు. 

నందిగామ: హత్యకు గురైన ఎన్నారై పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం మేనకోడలు కారును తనకు పోలీసులు అప్పగించారనే వార్తలపై కబాలీ సినిమా నిర్మాత కెపి చౌదరి మండిపడ్డారు. అది శిఖా చౌదరికి చెందినకారేనని అంగీకరిస్తూ ఆ కారును తానే తెచ్చానని, తానే తీసుకుని వెళ్లానని ఆయన చెప్పారు.

తాను కారులో తీసుకుని వచ్చానని, శిఖా చౌదరిని చూడడానికి పోలీసు స్టేషన్ కు వచ్చానని, అయితే పోలీసులు అనుమతించలేదని కెపి చౌదరి చెప్పారు. దాంతో తాను తీసుకుని వచ్చిన కారులోనే తాను వెళ్లిపోయానని ఆయన చెప్పారు. తన ఊరు ఇక్కడికి సమీపంలోనే ఉంటుందని, విషయం తెలియడంతో తాను వచ్చానని ఆయన చెప్పారు.

శిఖా చౌదరి తనకు వరుసకు చెల్లెలు అవుతుందని, ఆమెకు జయరాం హత్యతో ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు. రాకేష్ రెడ్డి గానీ మిగతా వాళ్లు గానీ తనకు తెలియదని ఆయన ఓ టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పారు. శిఖా చౌదరిని పోలీసులు వదిలేస్తే తానే తీసుకుని వెళ్తానని కూడా ఆయన చెప్పారు. 

శిఖా చౌదరి కారును పోలీసులు కబాలీ నిర్మాత కెపి చౌదరికి అప్పగించారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో నిజం లేదని ఆయన అంటున్నారు.

సంబంధిత వార్తలు

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu