28 మందితో టీటీడీ కొత్త పాలకమండలి: సభ్యులు వీరే

Siva Kodati |  
Published : Sep 17, 2019, 02:34 PM ISTUpdated : Sep 17, 2019, 03:42 PM IST
28 మందితో టీటీడీ కొత్త పాలకమండలి: సభ్యులు వీరే

సారాంశం

టీటీడీ కొత్త పాలకమండలి సభ్యుల పేర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఎక్స్‌ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందికి ఇందులో చోటు కల్పించింది. 

టీటీడీ కొత్త పాలకమండలి సభ్యుల పేర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఎక్స్‌ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందికి ఇందులో చోటు కల్పించింది.

ఇందులో ఏపీ నుంచి 8 మంది, తెలంగాణ నుంచి ఏడుగురు, తమిళనాడు నుంచి నలుగురు, కర్నాటక నుంచి ముగ్గురు, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించింది. 

ఆంధ్రప్రదేశ్ సభ్యులు:
* వి. ప్రశాంతి
* యూవీ రమణమూర్తి
* మల్లిఖార్జున రెడ్డి
* గొల్ల బాబూరావు
* నాదెండ్ల సుబ్బారావు
* డీపీ అనంత
* చిప్పగిరి ప్రసాద్ కుమార్
* పార్థసారథి

తెలంగాణ సభ్యులు:
* జె.రామేశ్వరరావు
* బి.పార్థసారథి రెడ్డి
* వెంకట భాస్కర్‌రావు
* మూరంశెట్టి రాములు
* డి. దామోదర్ రావు
* కె.శివకుమార్
* పుట్టా ప్రతాప్ రెడ్డి

తమిళనాడు సభ్యులు
* కృష్ణమూర్తి వైద్యనాథన్
* ఎన్ శ్రీనివాసన్
* డాక్టర్ నిశ్చిత ముత్తవరపు
* కుమారగురు

కర్నాటక సభ్యులు:
* రమేశ్ శెట్టి
* సంపత్
* రవినారాయణ్
* సుధా నారాయణ మూర్తి

ఢిల్లీ సభ్యులు:
* శివశంకర్

మహారాష్ట్ర సభ్యులు
* రాజేశ్ శర్మ

ఎక్స్ అఫిషీయో సభ్యులు:
* తుడా ఛైర్మన్
* స్పెషల్ సీఎస్
* దేవాదాయ శాఖ కమీషనర్
* టీటీడీ ఈవో
 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్