తక్కువ ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం మంచిదే: రివర్స్ టెండరింగ్ సక్సెస్ పై జేసీ

By Nagaraju penumalaFirst Published Sep 21, 2019, 5:45 PM IST
Highlights

తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు నిర్మించడం మంచి పరిణామమేనని చెప్పుకొచ్చారు జేసీ దివాకర్ రెడ్డి. ప్రజాధనం ఎవరు ఆదా చేసినా స్వాగతించాల్సిందేనని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం-కాంట్రాక్టర్లు కుమ్మక్కైతే మాత్రం తప్పు అని చెప్పుకొచ్చారు.

 అమరావతి: పోలవరం రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. దేశంలోనే మొట్టమొదటి రివర్స్ టెండరింగ్ సక్సెస్ అయిందని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించడంపై కీలక వ్యాఖ్యలు చఏశారు. 

పోలవరం లెఫ్ట్ కెనాల్ పనుల్లో రివర్స్ టెండర్ల ద్వారా గతం కంటే 20.33 శాతం మిగులు లభించిందని, మొత్తం రూ. 290 కోట్ల పనుల్లో దాదాపు రూ. 58 కోట్లు ఖజానాకు ఆదా అయ్యాయని మంత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 

తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు నిర్మించడం మంచి పరిణామమేనని చెప్పుకొచ్చారు జేసీ దివాకర్ రెడ్డి. ప్రజాధనం ఎవరు ఆదా చేసినా స్వాగతించాల్సిందేనని చెప్పుకొచ్చారు. 

ప్రభుత్వం-కాంట్రాక్టర్లు కుమ్మక్కైతే మాత్రం తప్పు అని చెప్పుకొచ్చారు. ఈ పనిలో నష్టమొచ్చినా ఇంకో పనిలో సర్దుతామని ప్రభుత్వం అనుకుంటే మాత్రం అది తీవ్రమైన తప్పు అంటూ చెప్పుకొచ్చారు. 

రివర్స్ టెండర్లలోనూ పాత కాంట్రాక్టర్లకే పనులు దక్కడం సంతోషకరమన్నారు. డబ్బులు మిగుల్చుతామనే పేరుతో సంవత్సరాలు గడిపేయడం మంచి పద్దతి కాదని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

అన్ని ప్రాజెక్టులకు రివర్స్ టెండరింగ్, బాబూ! చిల్లర రాజకీయాలు ఆపు: మంత్రి అనిల్

జగన్ రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్: తొలి ప్రయత్నంలో రూ.58 కోట్లు ఆదా

రివర్స్ టెండరింగ్ అంటే ఉలుకెందుకు: చంద్రబాబుకు మంత్రి అనిల్ కౌంటర్

జగన్ ఏమైనా పతివ్రతా..? నీతిమంతుడిలా మాట్లాడుతున్నాడు: చంద్రబాబు ఫైర్

కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ షాక్: అడ్వాన్స్‌ ల రికవరీ

పోలవరం రివర్స్ టెండర్లు: సెప్టెంబర్ 4 తర్వాతే ముందుకు

రివర్స్ టెండరింగ్: డివిజన్ బెంచ్‌ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్

షెకావత్‌తో జగన్ భేటీ:పోలవరంపై కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

రీ టెండర్ల ద్వారానే పోలవరం పనులు: పెద్దిరెడ్డి

జగన్ కు కేంద్రం పిలుపు, హస్తినకు బయలుదేరిన ఏపీ సీఎం: అమిత్ షాతో భేటీ

రివర్స్ టెండరింగ్ రచ్చ: జగన్ ఢిల్లీ టూర్, ఏం జరుగుతుంది?

రివర్స్ టెండరింగ్: కేంద్రానికి పీపీఏ నివేదిక ఇదీ...

పోలవరం కాంట్రాక్ట్ రద్దుపై డివిజన్ బెంచ్ కు జగన్ సర్కార్

రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పలేదు, న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం: మంత్రి అనిల్

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

click me!