గోదావరిలో ప్రమాదం: బోటులో ఏడుగురు తెలంగాణ పోలీసులు

Siva Kodati |  
Published : Sep 16, 2019, 09:08 AM ISTUpdated : Sep 16, 2019, 09:10 AM IST
గోదావరిలో ప్రమాదం: బోటులో ఏడుగురు తెలంగాణ పోలీసులు

సారాంశం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చాలూరు వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్‌లో ఏఈలుగా పనిచేస్తున్న ఏడుగురు పాపికొండలు యాత్రకు వెళ్లాగా.. వీరిలో నలుగురు క్షేమంగా బయటపడ్డారని.. మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చాలూరు వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తోంది.

పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్‌లో ఏఈలుగా పనిచేస్తున్న ఏడుగురు పాపికొండలు యాత్రకు వెళ్లాగా.. వీరిలో నలుగురు క్షేమంగా బయటపడ్డారని.. మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

గల్లంతైన వారు:
సురభి
రవీందర్
తరుణ్ రెడ్డి (నల్గొండ)
హేమంత్ (వరంగల్)

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

PREV
click me!

Recommended Stories

పాయకరావుపేట పాపమ్మ ట్రాక్ రికార్డ్ చూసుకో: YSRCP leader Shyamala on Home minister Anitha Vangalapudi
IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే