ప్రతి అమ్మాయి జీవితంలో గర్బధారణ ఒక మధురమైన ఘట్టం. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండటం అవసరం. దాంట్లో భాగంగా కొన్నిరకాల ఆహారాలు, పండ్లకు దూరంగా ఉండటం మంచిది. వాటిని తింటే కలిగే ప్రమాదాల గురించి తెలుసుకొని, వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
స్త్రీలు గర్భం దాల్చినప్పుడు కామన్ గా అందరూ శ్రీమంతం చేస్తారు. ఆ సమయంలో గర్భిణీ స్త్రీకి గాజులు కూడా తొడుగుతారు. అసలు... ఆ సమయంలో చేతికి మట్టిగాజులు ఎందుకు వేస్తారు..?
తల్లి అవ్వడం ప్రతి స్త్రీ వరంగా భావిస్తుంది. అయితే.. గర్భం దాల్చిన స్త్రీ కడుపులో కవలలు ఉంటే స్కాన్ ద్వారా డాక్టర్లు చెబుతారు. కానీ, కొన్ని లక్షణాలతో మనం ముందుగానే గుర్తించవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ప్రెగ్నెంట్స్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏది తింటే తల్లి, బిడ్లలకు మంచిదో అదే తీసుకుంటారు. కానీ చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో బెండకాయ తింటే ఏమవుతుందనే డౌట్ ఉంటుంది. దానిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భధారణ ఆలస్యం అయ్యేకొద్దీ గర్భస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో జరిగిన ఒక అధ్యయనంలో, 25-29 ఏళ్ల వారితో పోలిస్తే 30-45 ఏళ్ల వారిలో గర్భస్రావం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఆ వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.
మహిళకు పెళ్లి కానంత మాత్రనా అబార్షన్ కు అనుమతిని నిరాకరించలేమని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. లీవ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండి గర్భం దాల్చిన ఓ మహిళ.. తన గర్భాన్ని తొలగించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం కపూర్స్ ఫ్యామిలీ సంతోషంలో మునిగిపోయారు. పెళ్ళైన రెండు నెలలకే కొత్త కోడలు ఆలియా భట్ ప్రెగ్నెంట్ అని తెలియడంతో.. రణ్ భీర్ దంపతులతో పాటు అంతా పండగచేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కాని.. ఒక్క విషయంలో మాత్రం అప్ సెట్ అయ్యిందట ఆలియా భట్.. ఇంకీ ఏంటా విషయం..?
Pregnancy Tips: గర్భం దాల్చిన మొదటి నెల నుంచి గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో. అయితే గర్భిణులకు గ్రీన్ అస్సలు మంచిది కాదు. దీనివల్ల బిడ్డ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.
Pregnancy Tips: గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మూడ్ స్వింగ్స్. అయితే ఈ సమయంలో డిఫరెంట్ ఆహారాలను తినాలన్న కోరిక పుడుతుంది. కానీ ఏది పడితే అది తింటే బిడ్డకు హాని జరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఇది గర్భస్రావానికి దారితీస్తుంది కూడా. గర్భధారణ సమయంలో మీరు కొన్ని పండ్లను అస్సలు తినకూడదు. లేదంటే మీ బిడ్డ యొక్క ప్రాణాలకు ప్రమాదం కలగవచ్చు.
pregnancy symptoms: ప్రస్తుత కాలంలో.. ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేసుకోవడానికి ప్రతి మహిళా కిట్ ను ఉపయోగించడం సర్వ సాధారణం అయిపోయింది. కానీ కొన్ని లక్షణాలతో మీరు ప్రెగ్నెంట్ అని సులభంగా తెలుసుకోవచ్చు. అవేంటంటే..