Food
గర్భధారణ సమయంలో మీకు, మీ బిడ్డకు ఏ పండ్లు ప్రమాదకరమో తెలుసుకోండి.
బొప్పాయి, ముఖ్యంగా పచ్చి బొప్పాయి గర్భాశయంలో సంకోచాలను కలిగిస్తుంది, దీనివల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది.
చింతపండు ప్రొజెస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది, దీనివల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.
ద్రాక్షలో రెస్వెరాట్రాల్ అనే మూలకం ఉంటుంది, ఇది గర్భధారణ సమయంలో సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.
అరటిపండు సురక్షితమే అయినప్పటికీ, ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. డాక్టర్‌ను సంప్రదించండి.
పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ గర్భాశయ సంకోచాలకు కారణమై, నెలలు నిండకుండానే ప్రసవం అయ్యేలా చేస్తుంది.
గర్భధారణ సమయంలో తాజా, పోషకాలు అధికంగా ఉండే పండ్లను తినండి, కానీ సరైన సమాచారంతో.
ఉపవాసం స్పెషల్: సాబుదానా మోమోస్ ఇలా చేసేయండి!
Summer Food: ఎండకాలంలో ఈ పండ్లు తింటే ఎంత మంచిదో తెలుసా?
Dates with Milk : పాలలో ఖర్జూరాలను వేసి తాగితే ఏమౌతుంది?
ఎండాకాలంలో టమాటా ధర పెరగొచ్చు.. ఇలా చేస్తే 4 నెలలైనా నిల్వ ఉంటాయి