Monsoon Pregnancy Safety Tips: వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే.. అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే.. వర్షాకాలంలో గర్భిణీలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
Pregnancy Diet : ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి,బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి. కానీ, కొందరూ వాంతులు, వికారం, నీరసం కారణంగా ఆహారాన్ని నిర్లక్ష్యం చేశారు. దీని ప్రభావం బిడ్డ ఎదుగుదలపై పడుతుంది. ఇంతకీ గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
ప్రెగ్నెన్సీ టైంలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి పోషకాలతో నిండి ఉంటాయి కాబట్టి.. శిశువు మెదడు అభివృద్ధికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. మరి డ్రై ఫ్రూట్స్ ని ఎలా తీసుకుంటే మంచిదో ఇక్కడ చూద్దాం.
స్త్రీలు గర్భం దాల్చడం అనే చాలా ప్రత్యేకం. కాబోయే తల్లి తన పిల్లల శ్రేయస్సు ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. అయితే గర్భధారణ సమయంలో కూడా సన్‌స్క్రీన్ అప్లై చేయడం మంచిదేనా? అనే విషయం తెలుసుకుందాం. .
ఇరవై ఏళ్లలోపు పెళ్లి చేసుకొని, వెంటనే గర్భం దాల్చే అమ్మాయిలను చూస్తుంటాం. 35 ఏళ్లు దాటినా ఇంకా పిల్లల గురించి ఆలోచించని వాళ్లూ ఉంటారు. మరి అసలు గర్భధారణకు ఏది సరైన సమయం? అంటే నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లు ఉంటే గర్భిణీ స్త్రీలను పాలల్లో కుంకుమ పువ్వు వేసుకొని తాగాలి అని చెబుతూ ఉంటారు. అలా తాగితే.. పుట్టే బిడ్డలు మంచి రంగులో పుడతారు అని చాలా మంది నమ్ముతుంటారు. అందులో నిజం లేకపోయినా.. కుంకుమ పువ్వుతో ప్రయోజనాలు మాత్రం చాలానే ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు.
గర్భధారణ నుంచి డెలివరీ అయ్యేవరకు ఎంతో జాగ్రత్తగా ఉంటేనే తల్లీ, బిడ్డ ఆరోగ్యం ఉంటారు. వైద్యపరంగా తీసుకునే సలహాలు సరే.. గర్భిణులు కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఏడు నెలల గర్భిణీ నది దగ్గరకు వెళ్లకూడదని చెబుతారు. దీనిలో నిజమెంతో చూద్దాం!
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) శాస్త్రవేత్తలు గర్భనిరోధానికి కొత్త రకం ఇంజెక్షన్ అభివృద్ధి చేశారు. ఇది మెడికల్ ప్రొసీజర్లు లేకుండా, మాత్రలు తీసుకోకుండా, దీర్ఘకాలం గర్భనిరోధకంగా పనిచేస్తుంది.
పిల్లలు తెలివిగా పుట్టాలి అంటే కడుపుతో ఉన్నప్పుడు కొన్ని ఆహారాలను తినాలట. మరి, ఆ ఆహారాలేంటో తెలుసుకుందామా...
సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవపడటం అస్సలు మంచిది కాదు. అది వారిపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు కడుపులో ఉన్న బిడ్డపై నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయనే విషయం మీకు తెలుసా? ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.