Ravindra Jadeja horse riding video goes viral: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గుర్రంపై స్వారీ చేస్తూ దూకుతున్న వీడియోను షేర్ చేశారు. జడేజా ఈ లుక్ సినిమా షూటింగ్ లా ఉంది. ఆయనకు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. మరి జడేజా వీడియో మీరు చూశారా?
Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 1,151 రోజులు టెస్ట్ క్రికెట్ లో నెంబర్.1 ఆల్‌రౌండర్‌గా కొనసాగుతూ ఐసీసీ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఇండియన్ టీమ్ దుబాయ్‌లో ఉంది. ఒకవైపు న్యూజిలాండ్ తో కీలకమైన మ్యాచ్ ఉంది. కానీ రవీంద్ర జడేజా మాత్రం నింపాదిగా డేటింగ్ కి వెళ్తున్నాడు. ఆ ఫొటోల్ని తన ఇన్ స్టాగ్రామ్ లో పెడుతున్నాడు. ఆల్రెడీ పెళ్లైన తను డేటింగ్ కి వెళ్లడం ఏంటని అవాక్కయ్యారా? తను వెళ్లింది సరదాగానే కాఫీ డేట్ కే లెండి. ఆ వివరాలేంటో ఒక లుక్ వేద్దాం పదండి.
Ravindra Jadeja retirement : వెస్టిండీస్ లోని బార్బడోస్ వేదికగా శనివారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో భారత్ ఒక్క ఓటమి లేకుండా టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని అందుకుని చరిత్ర సృష్టించింది.
World Cup 2023 Final: ప్రపంచకప్‌లో మొదటి నుంచి అధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియా టీమిండియా ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయి యావత్ దేశాన్ని నిరాశకు గురి చేసింది. ఈ తరుణంలో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ ఫోటోను షేర్ చేస్తూ.. భావోద్వేగ ట్వీట్ చేశారు. ఇంతటీ ఆ ట్వీట్ ఏంటి? ఆ పోస్టులో ఏం రాశారు.
Asia Cup 2022: ఆసియా కప్ - 2022లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి గాయంతో ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు.
Ravindra Jadeja: టీమిండియా ఆల్ రౌండర్, ఐపీఎల్ లో దశాబ్దం పాటు చెన్నై సూపర్ కింగ్స్ తో కొనసాగుతున్న రవీంద్ర జడేజా.. సీఎస్కేకు బ్రేకప్ చెప్పినట్టేనా..? ఇక అతడు వచ్చే సీజన్ లో వేరే ఫ్రాంచైజీకి వెళ్లనున్నాడా..?
CSK Captaincy Drama: చెన్నై సూపర్ కింగ్స్ కు ఊహించని షాకిస్తూ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు ఆ జట్టు మాజీ సారథి రవీంద్ర జడేజా. ఈ సీజన్ కు ముందు తనకు పగ్గాలు అప్పజెప్పిన ధోనికే తిరిగి వాటిని అప్పగించాడు. జడ్డూ వైదొలగడానికి నిజంగా ఒత్తిడే కారణమా..?
Ms Dhoni: డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మరో ట్విస్ట్. ఈ సీజన్ కు ముందు చెన్నైకి సారథి గా నియమితుడైన రవీంద్ర జడేజా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.
India Vs Srilanka 1st Test: శ్రీలంకతో మొహాలి వేదికగా జరుగుతున్న తొలి టెస్టు.. కాదు కాదు రవీంద్ర జడేజా టెస్టులో భారత్ అదరగొడుతున్నది. అదేంటి..? రవీంద్ర జడేజా పేరు మీద టెస్టు జరుపుతున్నారా..? అని అనుకుంటున్నారా..?