Team India - Top-5 bowlers : దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లను సెనా దేశాలు అంటారు. ఈ నాలుగు దేశాల్లోని బౌన్సీ, స్వింగ్ పరిస్థితులను బౌలర్లకు అనుకూలంగా ఉంటాయి. ఆయా దేశాల్లో భారత బౌలర్లు అద్భుతమైన ఆటతో రాణించారు. సెనా దేశల్లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసుకున్న టాప్-5 భారత బౌలర్ల వివరాలు ఇలా ఉన్నాయి..