Team India Cricketers: కోట్లాది మంది అభిమానం పొంది ప్రపంచ క్రికెట్ లో తమకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న ఇండియా మెన్స్ క్రికెట్ జట్టులో ఉన్న ఆటగాళ్లు మహిళలు అయితే ఎలా ఉంటారు..?
Sunil Gavaskar Comments on Team India Placements: గతంలో టీమిండియాకు ఆడిన ఆటగాళ్లు.. సరిగా ఆడినా ఆడకున్నా చోటు గురించి పెద్దగా ఆందోళన చెందే అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు..
Team India Squad against New Zealand: ఈనెల 17 నుంచి కివీస్ తో మొదలుకానున్న మూడు టీ20ల సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అందరూ ఊహించినట్టుగానే రోహిత్ శర్మ ఈ జట్టుకు సారథ్యం వహించనున్నాడు.