ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. సిరీస్లో ఇప్పటిదాకా జరిగిన మొదటి మూడు మ్యాచుల్లో ఇరుజట్లూ చెరో విజయం సాధించి, సమంగా ఉండడంతో మిగిలిన రెండు మ్యాచులు కీలకం కానున్నాయి...